MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్యూట్ స్మైల్ తో చంపేస్తున్న యాపిల్ బ్యూటీ.. పబ్ లో హన్సిక మోత్వానీ రచ్చ.. స్టన్నింగ్ స్టిల్స్!

క్యూట్ స్మైల్ తో చంపేస్తున్న యాపిల్ బ్యూటీ.. పబ్ లో హన్సిక మోత్వానీ రచ్చ.. స్టన్నింగ్ స్టిల్స్!

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ (Hansika Motwani) న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు విషెస్ తెలిపింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 01 2023, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రపంచమంతా కొత్త సంవత్సరపు వేడుకల్లో మునిగి తేలుస్తోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్స్ కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించుకుంటున్నారు. హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా వేడుకల్లో పాల్గొంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రీసెంట్ గా పెళ్లిపీటలు ఎక్కిన హన్సిక ప్రస్తుతం వేకేషన్స్ లో రచ్చ రచ్చ చేస్తోంది. విదేశాలను చుట్టేస్తున్న యాపిల్ బ్యూటీ  క్రిస్టమస్ సెలబ్రేషన్స్ తోపాటు తాజాగా న్యూ ఇయర్ ను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. 
 

36

ప్రస్తుతం యూరోప్ కంట్రీస్ లోని చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ ప్రేగ్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి సిటీలోని ఓ పబ్ లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తూ.. న్యూ ఇయర్ ట్రీట్ అందించింది.

46

మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ నెటిజన్లనూ మెస్మరైజ్ చేసింది. క్లోజప్ షాట్ లో చిరునవ్వుతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. టైట్ ఫిట్ ధరించిన హన్సిక పబ్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 

56

ఈ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. ‘2023 కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు కూడా హన్సికకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఫొటోలను  లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

66

తన స్నేహితుడు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ సోహైల్ కతూరియా (Sohael)ను హన్సిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న జైపూర్ లోని చారిత్రక కట్టడం ముండోతా కోటలో ఘనంగా వివాహ వేడుకలు జరిగాయి. ప్రస్తుతం భర్తతో కలిసి వేకేషన్స్ కు వెళ్తూ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srihari: శ్రీహరిని గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ బాబీ ఎమోషనల్, ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?
Recommended image2
Jai Hanuman: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. మరి జై హనుమాన్‌లో శ్రీరాముడిగా ఎవరు? క్రేజీ అప్‌ డేట్‌
Recommended image3
MS Raju: అగధ సినిమా రిజల్ట్ పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved