MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా

Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా

చిరంజీవి మెగాస్టార్ గా మాత్రమే కాదు మనసున్న వ్యక్తిగా అభిమానుల హృదయాల్లో స్థానం దక్కించుకున్నారు. చిరంజీవి గురించి శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2026, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఎదిగిన తర్వాత తన కష్టాన్ని, మూలాలను మరచిపోలేదు. అందుకే కష్టంలో ఎవరున్నా ఆదుకునేందుకు చిరంజీవి ముందుకొస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ లాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. లెక్కకు మించి ఆర్థిక సహాయాలు చేశారు. గుప్తదానాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేడు ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి గుప్తదానాలు
Image Credit : Youtube

చిరంజీవి గుప్తదానాలు

సినీ కళాకారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే చిరు వెంటనే స్పందిస్తారు. నటుడు శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనని గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఎవ్వరికీ తెలియని, మాకు మాత్రమే తెలిసిన గుప్తదానాలు, సహాయాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు. అన్ని విషయాలు ఆయన దృష్టివరకు వెళ్లడం కష్టం.

Related Articles

Related image1
KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ
Related image2
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
35
వాళ్లిద్దరూ కష్టాల్లో ఉంటే..
Image Credit : our own

వాళ్లిద్దరూ కష్టాల్లో ఉంటే..

అన్నింటినీ ఆయన పట్టించుకోలేరు. కానీ ఆయన దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టారు. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు లాంటి నటులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని చిరంజీవి మాచేత డబ్బులు ఇచ్చి పంపారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నట్లు చిరంజీవి గారికి సురేఖ గారి ద్వారా తెలిసింది.

45
నాకు డబ్బులు ఇచ్చి పంపారు
Image Credit : Asianet News

నాకు డబ్బులు ఇచ్చి పంపారు

పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు కష్టాల్లో ఉన్నట్లు సురేఖ గారు టీవీలో చూసి చిరంజీవికి చెప్పారు. చిరంజీవి గారు నన్ను వెంటనే ఇంటికి పిలిచి.. శివాజీ రాజా ఇదిగో ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇవ్వు.. ఈ 2 లక్షలు గుండు హనుమంతరావుకు ఇవ్వు అని నాకు డబ్బులు ఇచ్చి వాళ్లకు అందేలా చేశారు.

55
అందరినీ గమనిస్తూ ఉంటారు
Image Credit : Asianet News

అందరినీ గమనిస్తూ ఉంటారు

ఒక వేళ దృష్టికి వచ్చినా సైలెంట్ గా ఉండిపోవచ్చు. కానీ చిరంజీకి గారు అలా చేయరు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కష్టాల్లో ఉన్నా గమనిస్తూనే ఉంటారు. సాయం చేస్తూనే ఉంటారు అని శివాజీ రాజా తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
VAS 8 Days Collections: ఫ్రైడే పుంజుకున్న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ
Recommended image3
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Related Stories
Recommended image1
KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ
Recommended image2
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved