MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Ennenno janmala Bandham: యష్ చెంప దెబ్బకు కుమిలిపోతున్న మాళవిక.. ఖుషీ దృష్టిలో మీరు రౌడీ అవ్వద్దంటూ వేద ఫైర్!

Ennenno janmala Bandham: యష్ చెంప దెబ్బకు కుమిలిపోతున్న మాళవిక.. ఖుషీ దృష్టిలో మీరు రౌడీ అవ్వద్దంటూ వేద ఫైర్!

Ennenno janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janamala bandam) సీరియల్ ప్రేమ యొక్క గొప్పతనం నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
| Updated : Apr 04 2022, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఖుషి (Khushi) వాళ్ళ తండ్రి నెట్టేసినందుకు వేదకు చెప్పుకొని బాధపడుతుంది. అంతేకాకుండా డాడీ నన్ను హాస్టల్ కు పంపించేస్తారా అని అంటుంది. దాంతో వేద (Vedha) నేను ఉండగా నిన్ను ఎక్కడికి పంపించరు అని అంటుంది. అంతే కాకుండా మీ డాడీ వర్క్ టెన్షన్లో అలా చేశాడు అని వాళ్ళ నాన్న విషయంలో కూడా కవర్ చేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు యష్ (Yash).. అభిమన్యు అన్న మాటలు తలుచుకుంటూ ఫుల్ గా మందు కొడుతూ ఉంటాడు. ఇక మాలిని వాళ్ళ భర్త యష్ ఫంక్షన్ లో ఆలా రూడ్ గా ప్రవర్తించినందుకు చిరాకు పడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఎలాగైనా నువ్వే యష్ కి చెప్పాలి అని వేద (Vedha) తో అంటారు.
 

36

ఆ క్రమంలో మాలిని.. యష్ చాలా మంచివాడు అమ్మ అని చెబుతుంది. అందరి సంతోషాలని వాడు పంచుకుంటాడు కానీ వాడి బాధలను వాడు తనలోనే దాచుకుంటాడు అని చెబుతుంది. అదే క్రమంలో మాలిని నాకెందుకో యష్ (Yash) మళ్లీ అప్సెట్ అయినట్లు అనియస్తుంది అని అంటాడు.
 

46

మరోవైపు మాళవిక (Malavika) నేను వదిలేస్తే బోరున ఏడ్చిన నా మొగుడు ఇప్పుడు నన్ను అందరి ముందు అవమానిస్తాడా అని అభిమన్యు (Abhimanyu) కు చెప్పుకుంటూ కోపం పడుతుంది. ఇక నా రేంజ్ తగ్గిపోయిందా లేక యష్ రేంజ్ పెరిగి పోయిందా అని అడుగుతుంది.
 

56

ఒకవైపు యష్ (Yash) ఫుల్ గా మందు కొట్టి వచ్చి వేదపై పడతాడు. ఇక వేదనే స్వయంగా బెడ్ పైన పడుకోబెట్టి తన కాలి బూట్లను కింద తీసి పెడుతుంది. ఈ క్రమంలో వేద మెడలో మంగళ సూత్రం యష్ షర్ట్ కి ఇరుక్కుంటుంది. ఆ క్రమంలో వేద (Vedha) తనని భర్తగా మరో లెవెల్ లో గుర్తు చేసుకుంటుంది.
 

66

ఇక తరువాయి భాగంలో ఖుషి (Khushi) బెలూన్స్ తో వచ్చి వాళ్ల డాడీ కి ఫాదర్స్ డే విషెస్ చెబుతుంది. అంతేకాకుండా ఐ లవ్ యు డాడీ అని అంటుంది. దాంతో యష్ కు తన కూతురు అని మరోసారి గుర్తు చేసినట్లు అవుతుంది. ఇక ఎంతో ఎమోషనల్ అవుతాడు. ఆ క్రమంలో వేద (Vedha) ఖుషి మీలో హీరో ని చూస్తుంది. కానీ రౌడీ అవ్వకండి అని అంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved