`వైన్‌ షాపుల ముందు అమ్మాయిల వీడియో తీస్తే.. గు****`: శ్రీరెడ్డి

First Published 8, May 2020, 1:24 PM

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు 40 రోజుల పాటు వైన్‌ షాపులు మూత పడ్డాయి. దీంతో మందు బాబులు పాపం చుక్క దొరక్కతెగ ఇబ్బంది పడ్డారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడో విడత లాక్ డౌన్‌ పొడిగింపు సందర్భంగా వైన్స్‌కు మినహాయింపులు ఇవ్వటంతో ఒక్కసారిగా సందడి మొదలైంది. వైన్స్ షాపులు తెరచుకోవటం భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల అమ్మాయిలు కూడా క్యూలైన్‌లో కనిపించటంతో ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంపై శ్రీరెడ్డి ఫైర్‌ అయ్యింది. బూతులతో రెచ్చిపోయింది.

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వైన్‌ షాప్స్‌ ముందు ఉన్న అమ్మాయిల క్యూ లైన్‌ల వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఫేస్‌ బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌ టాక్ ఇలా అన్ని మాధ్యమాల్లో ఈ వీడియోలే ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అలా వీడియోలు పెట్టడం శ్రీరెడ్డి ఫైర్‌ అయ్యింది. అమ్మాయిలు మందు తాగ కూడదా..? మందు కొన కూడదా అంటూ తన స్టైల్‌లో రెచ్చిపోయింది. మీడియాలో ప్రస్తావించలేని బూతులతో ఆ వీడియోలు పోస్ట్ చేసే వారిపై ఘాటుగా రియాక్ట్ అయ్యింది.

మగాళ్లకు ఉన్నట్టుగానే అమ్మాయిలకు కష్టాలు సుఖాలు, ఇతర ఇబ్బందులు అమ్మాయిలకు కూడా ఉంటాయి. మరి వాళ్లు మందు తాగితే తప్పేంటి అంటూ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యింది. మగాళ్లకు ఉన్నట్టుగానే ఆడవాళ్లకు కూడా హక్కులు ఉంటాయన్న శ్రీరెడ్డి మమ్మల్ని కంట్రోల్ చేయోద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది.

అంతేకాదు పురాణాల్లో దేవతలు కూడా సురాపానం చేసేవారు కదా.. వాళ్లు ఆదర్శంగా తీసుకోండి అంటూ చెప్పింది. పేదలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో శారీరక శ్రమ ఉంటుంది. ఆ కష్టాన్ని మర్చిపోడానికి వాళ్లు కొంచెం కల్లు తాగుతారు తప్పేంటి అంటూ ప్రశ్నించింది.

గర్భిణీ స్త్రీలకు కూడా స్ట్రెస్ తగ్గటానికి వైన్‌, విస్కీ లాంటివి ఇస్తుంటారన్న శ్రీరెడ్డి, మందు తాగితే వెంటనే ఏం చచ్చిపోయారు. అతిగా తాగితేనే లివర్‌ పోతుంది అంటూ తనదైన స్టైల్‌లో చెప్పే ప్రయత్నం చేసింది.

వైన్‌ షాపుల ముందుకు ఉన్న అమ్మాయిలను వీడియోలు తీస్తే గు.. పగల కొట్టండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది శ్రీరెడ్డి. మాకు ఫ్రీడం ఇవ్వండి. ఈ చెత్త పనులు మానుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

loader