న్యూడ్‌ షోతో వివాదాలు.. సంచలనం సృష్టించిన తారల ఫోటో షూట్స్‌

First Published 1, May 2020, 12:08 PM

గ్లామర్ ప్రపంచంలో కాంట్రవర్సీ అన్నది చాలా కామన్‌. వివాదాలు ఎప్పుడూ సెలబ్రిటీల వెన్నంటే ఉంటాయి. ముఖ్యంగా స్కిన్‌ షో విషయంలోనే సెలబ్రిటీలు ఎక్కువగా వివాదాల బారిన పడుతుంటారు. అలా అత్యంత వివాదాస్పదమైన ఫోటోషూట్‌లపై ఓ లుక్కేద్దాం.

పాకిస్థానీ నటి వీణామాలిక్‌ చేసిన హాఫ్‌ న్యూడ్‌ ఫోటో షూట్‌ వివాదాస్పదమైంది. అంతేకాదు ఆ ఫోటో షూట్‌లో తన చేతి మీద ఐఎస్ఐ అని ఉండటం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.

మరో అందాల భామ నర్గీష్ ఫక్రీ కూడా ఓ విదాస్పద ఫోటో షూట్‌లో మెరిసింది. ఒంటి మీద కేవలం పాంటీ తప్ప మరేం లేకుండా తన ఎదను జుట్టుతో కప్పుకొని ఉన్న ఫోటో హల్‌ చల్‌ చేసింది నర్గీస్.

బాలీవుడ్‌ జోడీ మిలింద్‌ సోమన్‌, మధు సప్రే ఓ షూ యాడ్‌ కోసం చేసిన న్యూడ్‌ ఫోటో షూట్ సంచలనంగా మారింది. ఒంటి మీద కేవలం షూ మాత్రమే ధరించి ఒకరిని ఒకరు హత్తుకొని దిగిన ఫోటో వైరల్‌గా మారింది.

తెలుగు వారికి కూడా సుపరిచితమైన నీతూ చంద్ర కూడా వివాదాస్పద ఫోటో షూట్‌లో కనిపించింది. మరో మోడల్‌ కృష్ణ గుప్తతో కలిసి చేసిన ఫోటో షూట్‌లో ఆమె లెస్పియన్‌ తరహా ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించింది.

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ మ్యాగజైన్‌ ఫోటో షూట్‌లో ధరించిన టీ షర్ట్ ఎన్నో వివాదాలకు కారణమైంది. ఆ టీ షర్ట్ మీద శరణార్థులకు సంబంధించి రాసి ఉన్న కొటేషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి.

తన కూతురితో కలిసి దిగిన ఫోటోతో కూడా వివాదం సృష్టించాడు సంచలన దర్శకుడు మహేష్‌ భట్. తన కూతురు పూజా భట్‌కు లిప్‌ కిస్‌ ఇస్తూ ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్ మీద కనిపించటంతో విమర్శకులు విరుచుకుపడ్డారు.

అలనాటి అందాల నటి షర్మిలా ఠాగూర్ కూడా వివాదాస్పద ఫోటో షూట్‌లో కనిపించింది. ఒక రకంగా ఇదే తొలి కంట్రవర్షియల్‌ ఫోటో షూట్‌. ఇండియా బికినీలో మెరిసిన తొలి హీరోయిన్‌ అయిన షర్మిల, బికినీ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద కనిపించిన తొలి నటిగా కూడా రికార్డ్ సృష్టించింది.

బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ కూడా ఓ వివాదాస్పద ఫోటో షూట్‌లో కనిపించింది. టాప్‌ లేస్‌ లో బేర్‌ బ్యాక్‌ను చూపిస్తూ చేసిన ఈ ఫోటో  షూట్‌ ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది.

ఇక ఈ లిస్ట్‌లో ఓ సీనియర్‌ నటుడు కూడా ఉన్నాడు. శక్తి కపూపర్‌ గతంలో న్యూడ్‌ ఫోటో షూట్‌లో కనిపించాడు. కేవలం ఓ టవల్‌తో ప్రైవేట్‌ పార్ట్స్‌ కవర్‌ చేస్తూ చేసి ఈ ఫోటో షూట్‌ వివాదాస్పదమైంది.

loader