బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో.. ఘాటు అందాలతో రెచ్చిపోయిందిగా!

First Published 7, Nov 2019, 7:56 PM IST

సెక్సీ బ్యూటీ రాధికా ఆప్టే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో రాధిక గ్లామర్ రోల్స్ చేసింది. 

(Courtesy:Instagram) రక్త చరిత్ర చిత్రం సూపర్ హిట్ కావడంతో రాధికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి.

(Courtesy:Instagram) రక్త చరిత్ర తర్వాత రాధికా ధోని అనే చిన్న చిత్రంలో నటించింది.

(Courtesy:Instagram) ఇక రాధికా బాలయ్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని లెజెండ్ చిత్రం ద్వారా దక్కించుకుంది. లెజెండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

(Courtesy:Instagram) లయన్ చిత్రంలో మరోసారి బాలయ్యతో కలసి నటించింది.

(Courtesy:Instagram) లయన్ తర్వాత రాధిక టాలీవుడ్ కు దూరమైంది.

(Courtesy:Instagram) బాలీవుడ్ కు వెళ్ళాక టాలీవుడ్ లో వేధింపులు ఎక్కువని సంచలన వ్యాఖ్యలు చేసింది.

(Courtesy:Instagram) ఓ చిత్రంలో రాధికా న్యూడ్ గా నటించిన విమర్శలు ఎదుర్కొంది.

(Courtesy:Instagram) ప్రస్తుతం రాధికా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

(Courtesy:Instagram) రాధికా ఆప్టే అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు చెప్పదు.

(Courtesy:Instagram) సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోస్ తో కుర్రకారుని వేడెక్కిస్తోంది.

(Courtesy:Instagram) తాజాగా రాధికా సెక్సీ ఫోజులతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(Courtesy:Instagram) రాధికా ఆప్టే ఫోటో గ్యాలరీ

loader