MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బ్రహ్మచర్యానికి స్వస్తి.. హీరో నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు!

బ్రహ్మచర్యానికి స్వస్తి.. హీరో నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. 

1 Min read
Author : ramya Sridhar
| Updated : Feb 15 2020, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నా నితిన్ మ్యారేజ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఫైనల్ గా నితిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

313
నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16న నితిన్ వివాహం షాలిని అనే యువతితో జరగబోతోంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన షాలినితో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

413
వీరి ప్రేమని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లిపీటలెక్కబోతున్నారు.

513
తాజాగా ఈ జంట హైదరాబాద్ లో గ్రాండ్ గా నిశ్చితార్ధం జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

613
మరోపక్క నితిన్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిన్ సోదరి నిఖితా రెడ్డి దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు.

713
ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కొద్దిమంది మాత్రమే అతిథులు హాజరు కానున్నారు.

813
నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు
913
ఇక సినిమాల విషయానికొస్తే.. 2018లో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం 'భీష్మ' అనే సినిమాలో నటిస్తున్నాడు.

1013
నితిన్, షాలినిల నిశ్చితార్ధం

నితిన్, షాలినిల నిశ్చితార్ధం

నితిన్, షాలినిల నిశ్చితార్ధం
1113
నితిన్ ఎంగేజ్మెంట్ గ్యాలరీ

నితిన్ ఎంగేజ్మెంట్ గ్యాలరీ

నితిన్ ఎంగేజ్మెంట్ గ్యాలరీ
1213
హీరో నితిన్ ఎంగేజ్మెంట్

హీరో నితిన్ ఎంగేజ్మెంట్

హీరో నితిన్ ఎంగేజ్మెంట్
1313
నితిన్ కి కాబోయే భార్య

నితిన్ కి కాబోయే భార్య

నితిన్ కి కాబోయే భార్య

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved