అందంలో అదే పొగరు.. చిరుత పిల్ల హాట్ స్టిల్స్
photos courtesy: instagram
చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ నేహా శర్మ. క్లిక్కయ్యింది ఒక్క సినిమాతోనే అయినా అమ్మడు అప్పట్లో కెరీర్ కి సరిపడ క్రేజ్ అందుకుంది.
(photos courtesy: instagram) చిరుత సినిమాలో పాప ఎంత పొగరుగా కనిపించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
(photos courtesy: instagram) అందంలో కూడా అదే పొగరును మెయింటైన్ చేస్తూ వస్తోందని నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
(photos courtesy: instagram) ఇక అవకాశాలు వచ్చినా రాకపోయినా తన గ్లామర్ ప్లో ఎలాంటి మార్పు రాలేదనిపిస్తోంది.
(photos courtesy: instagram) సోషల్ మీడియాలో వైరల్అయ్యేలా హాట్ పిక్స్ తో దర్శనమిస్తోంది.
(photos courtesy: instagram) అందంలో అదే పొగరు.. చిరుత పిల్ల హాట్ స్టిల్స్
(photos courtesy: instagram) అందంలో అదే పొగరు.. చిరుత పిల్ల హాట్ స్టిల్స్
(Courtesy: Instagram) క్లీవేజ్ అందాలతో నేహా మతిపోగొడుతోంది.