నమిత లేటెస్ట్ ఫొటోస్.. రొమాంటిక్ ఫోజులు అదుర్స్!

First Published 16, Oct 2019, 9:26 PM

హాట్ బ్యూటీ నమితకు కుర్రకారులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవసరం లేదు. తమిళనాడులో నమిత కోసం ఏకంగా గుడి కట్టేశారు. వివాహం తర్వాత నమిత సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

(Courtesy: Instagram)నమిత 'సొంతం' చిత్రంతో కెరీర్ ఆరంభించింది.

(Courtesy: Instagram)ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.

(Courtesy: Instagram)బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.

(Courtesy: Instagram)బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.

(Courtesy: Instagram)  సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.

(Courtesy: Instagram)ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) తాజాగా నమిత రెడ్ శారీలో చేసిన బ్రైడల్ ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.

(Courtesy: Instagram) వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.

(Courtesy: Instagram) నమిత ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram) నమిత ఫోటో గ్యాలరీ