బాయ్‌ఫ్రెండ్‌తో సారా టెండూల్కర్ ఛాటింగ్... సీక్రెట్ రివీల్ చేసిన స్నేహితురాలు...
సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా టెండూల్కర్ ఏం చేసినా, దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కర్షనే జరుగుతుంది. తాజాగా సారా టెండూల్కర్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు గురించి, రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి...

సారా టెండూల్కర్ ఎవరితోనే ఛాటింగ్ చేస్తుండడం, ఆమె వేళ్లు వేగంగా కదులుతూ ఏదో టైపింగ్ చేస్తుండడాన్ని వీడియో తీసి పోస్టు చేసింది ఆమె స్నేహితురాలు...
సారా టెండూల్కర్ ఎవరితోనే సీక్రెట్‌గా ఛాటింగ్ చేస్తోందని ఆమె ఫ్రెండ్ చెప్పడం, దానికి సచిన్ కూతురు కొంటెగా చూస్తూ సమాధానం ఇవ్వడం ఈ వీడియోలో ఉంది...
సారా టెండూల్కర్‌కీ, భారత టెస్టు ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌కీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది...
ఈ పుకార్లపై అటు శుబ్‌మన్ గిల్ కానీ, ఇటు సారా టెండూల్కర్ కానీ ఎప్పుడూ రియాక్ట్ అయ్యింది లేదు.. దీంతో ఈ కథనాలు పెరుగుతూనే ఉన్నాయి.
సారా టెండూల్కర్ ఛాటింగ్ చేస్తోంది శుబ్‌మన్ గిల్‌తోనేనా... లేక మరేవరైనా రహస్య బాయ్‌ఫ్రెండ్‌తోనా? అనేది తెలియకపోయినా, నెటిజన్లు మాత్రం కథలు అల్లేస్తున్నారు..
లండన్‌లో మెడిసిన్ విద్యను పూర్తి చేసిన సారా టెండూల్కర్, కొన్నాళ్ల కిందట మోడలింగ్ ఫీల్డ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. త్వరలో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినబడుతోంది...
కొన్నిరోజుల కిందట సారా టెండూల్కర్ గోవాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలను షేర్ చేయగా, అదే సమయంలో శుబ్‌మన్ గిల్ కూడా గోవాలోనే ఉన్నట్టుగా హింట్ ఇచ్చాడు...
ప్రస్తుతం సారా టెండూల్కర్, లండన్‌లో స్నేహితులతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంటే, శుబ్‌మన్ గిల్ భారత జట్టుతో కలిసి శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో పాల్గొంటున్నాడు...
మయాంక్ అగర్వాల్ కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్‌కి ఓపెనర్‌గా చోటు దక్కలేదు. దీంతో ఐపీఎల్ 2022 సీజన్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు గిల్...
గత మూడు సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన శుబ్‌మన్ గిల్‌ని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.8 కోట్లకు డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...
భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...
భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...
భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...
భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...