MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతను ఆడుతుంటే మేమే భయపడతాం, ఇక వాళ్ల గురించి చెప్పాలా?... గబ్బా టెస్టుపై మహ్మద్ సిరాజ్...

అతను ఆడుతుంటే మేమే భయపడతాం, ఇక వాళ్ల గురించి చెప్పాలా?... గబ్బా టెస్టుపై మహ్మద్ సిరాజ్...

భారత క్రికెట్ జట్టు, ఈ మధ్యకాలంలో సాధించిన అద్వితీయ విజయాల్లో గబ్బా టెస్టు విజయం ఒకటి. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 04 2022, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఆస్ట్రేలియా టూర్‌కి ముందు మూడు ఫార్మాట్లలో జట్టులో చోటు కోల్పోయిన రిషబ్ పంత్‌, సిడ్నీ టెస్టులో 96 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే రిషబ్ పంత్‌కి తిరిగి టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసిన ఇన్నింగ్స్ మాత్రం గబ్బా టెస్టులోనే వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌పై తాజాగా కొన్ని కామెంట్లు చేశాడు మహ్మద్ సిరాజ్...

310

‘గబ్బా టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆట సాగినంతసేపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఓ రకమైన వాతావరణం ఉంది. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుంటే సొంత జట్టు సభ్యులు కూడా భయపడతారు...

410

అలాంటప్పుడు అతని బ్యాటింగ్, ప్రత్యర్థి జట్టుపై ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు... రిషబ్ పంత్ అవుట్ అవ్వకూడదని మేమంతా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాం...

510

రిషబ్ పంత్ అవుట్ అయితే మ్యాచ్ టర్న్ అవుతుందని మాకు తెలుసు. అతను చివరిదాకా ఉంటే గెలుస్తామనే నమ్మకం అందరిలోనూ ఉంది... 

610

రిషబ్ పంత్ షాట్స్ ఆడుతున్నప్పుడు మాలో ఒకటే టెన్షన్. ఇంకొంచెం సేపు, ఇంకొద్ది సేపు అనుకుంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ కూర్చున్నాం...

710

గబ్బాలో 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ మ్యాచ్ సెలబ్రేషన్స్‌ను తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఒళ్లు జలదరిస్తూ ఉంటుంది...

810

భారత జెండాను చేతుల్లో పట్టుకుని, స్టేడియం చుట్టూ తిరుగుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాం.. ఆ మూమెంట్‌ను ఎప్పటికీ మరిచిపోను..’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ సిరాజ్...

910

తొలి టెస్టులో మహ్మద్ షమీ గాయపడి, సిరీస్ మొత్తానికి దూరం కావడంతో మహ్మద్ సిరాజ్ తుదిజట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో బరిలో దిగిన సిరాజ్, మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్స్ వేశాడు...

1010

బుమ్రాతో పాటు ఉమేశ్ యాదవ్, జడేజా, అశ్విన్ వంటి సీనియర్లు గాయపడి జట్టుకి దూరం కావడంతో బ్రిస్బేన్ టెస్టులో బౌలింగ్ విభాగాన్ని నడిపించిన సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్
Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved