MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate Today: బంగారం సీన్ రివర్స్..రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం, కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్

Gold Rate Today: బంగారం సీన్ రివర్స్..రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం, కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్

Gold Rate Today: రాఖీ పండుగ నుంచి పసిడి ప్రియులకు ఊరట దొరుకుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చాయి. దీంతో పసిడి ధర ఎక్కడికి వెళ్తాయోనని కొనుగోలుదారులు ఆందోళన చెందారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

1 Min read
Author : Nandini Arava
Published : Aug 29 2026, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసిడి ప్రియులకు ఊరట
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు ఊరట

రాఖీ పండుగ నుంచి పసిడి ప్రియులకు ఊరట దొరుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,890 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,58,840 స్థాయికి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,650 తగ్గి రూ.1,45,050 వద్ద కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం
Image Credit : Getty

రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం

అంటే కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారంపై దాదాపు మూడు వేల రూపాయల మేర తగ్గుదల కనిపించింది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరువగా పెరిగిన నేపథ్యంలో.. ఈ పతనం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది. ఇక వెండి విషయానికి వస్తే.. పసిడి బాటలోనే వెండి ధర కూడా దిగొచ్చింది. కిలో వెండి ధరలో రూ.5,000 వరకు తగ్గుదల నమోదైంది. దీంతో విలువైన లోహాల మార్కెట్‌లో ఇవాళ మొత్తంగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

33
భారీగా తగ్గడానికి అసలు కారణం ఏంటి?
Image Credit : Asianet News

భారీగా తగ్గడానికి అసలు కారణం ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,58,840 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,050 స్థాయిలో కొనసాగుతోంది. అయితే బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి అసలు కారణం ఏంటి? దీనికి కేవలం దేశీయ డిమాండ్ తగ్గడం మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా పసిడి ధరలపై గట్టిగా ప్రభావం చూపించాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి
Recommended image2
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved