MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Automobile
  • తక్కువ ధరకే కారు కొనాలనుకుంటున్నారా ? రూ.5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే..

తక్కువ ధరకే కారు కొనాలనుకుంటున్నారా ? రూ.5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే..

ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కనీసం ఒక ఫోర్  వీలర్ వాహనం తప్పనిసరి. సొంతంగా కార్ కొనాలనుకునే  వారు చాలా మంది ఉన్నప్పటికీ, భారతదేశంలో అందుబాటులో ఉన్న తక్కువ  బడ్జెట్ బెస్ట్ కార్లు ఏవో తెలుసా...  

1 Min read
Author : Ashok Kumar
| Updated : May 16 2024, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Renault KWID దీని ధర - 4.64 లక్షలు. రెనాల్ట్ కార్లు వాటి లుక్స్  ఇంకా ధరల కారణంగా భారతీయ మార్కెట్లో వీటినకి ప్రాధాన్యతనిస్తారు. దేశంలో ఈ వాహనానికి మంచి డిమాండ్  కూడా ఉంది. తక్కువ ధరలో కార్లు కొనాలనుకునే వారు దీన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

3.39 లక్షల ధరతో మారుతి ఆల్టో కార్  పెట్రోల్ ఇంజన్ అలాగే సిఎన్‌జి ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్లు 796 సిసి, 1061 సిసి, సిఎన్‌జి ఇంజన్ 796 సిసితో వస్తున్నాయి. ఈ కార్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఆల్టో కార్  మైలేజ్ సిఎన్‌జి/ పెట్రోల్   వేరియంట్‌పై ఆధారపడి 18.9 kmpl నుండి 26.83 kmpl వరకు ఇస్తుంది.
 

34

హ్యుందాయ్ శాంత్రో ధర రూ. 4.89 లక్షలు. హ్యుందాయ్ శాంత్రో 4-సిలిండర్, 1.1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 68 bhp పవర్, 99 Nm పీక్  టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

44

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో ధర 3.99 లక్షలు. S-ప్రెస్సో పవర్‌ట్రెయిన్ 1.0 లీటర్ K10B పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనిని 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMTతో అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ కారు ఫ్యాక్టరీ ఫిట్టేడ్  CNG కిట్‌తో  వస్తుంది.  LXI, LXI (o) మరియు VXI (o) అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

ఇక్కడ పేర్కొన్న ధరలు అన్ని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ చెందినవి. 
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image3
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved