MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • శృంగారం విషయంలో ఈ రాశులు చాలా స్వార్థపరులు..!

శృంగారం విషయంలో ఈ రాశులు చాలా స్వార్థపరులు..!

భాగస్వామిని పట్టించుకోకుండా.. తమ పని మాత్రం.. పూర్తయ్యిందా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు. ఇదిగో.. ఈ కింద రాశులవారు కూడా.. సెక్స్ విషయంలో చాలా స్వార్థంగా ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 19 2022, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
selfish

selfish

దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలి అంటే... వారి సెక్స్ జీవితం కూడా ఆనందంగా ఉండాలి. మరి సెక్స్ లైఫ్ బాగుండాలి అంటే.. అందులో ఇద్దరి పాత్ర సమానంగా ఉండాలి. కానీ.. కొందరు సెక్స్ విషయంలో చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. భాగస్వామిని పట్టించుకోకుండా.. తమ పని మాత్రం.. పూర్తయ్యిందా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు. ఇదిగో.. ఈ కింద రాశులవారు కూడా.. సెక్స్ విషయంలో చాలా స్వార్థంగా ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మకర రాశి..
ఈ రాశివారు జీవితంలో ప్రతి విషయాన్ని కంట్రోల్ చేశారు.  సెక్స్  విషయంలోనూ. వీరు తమ పార్ట్ నర్ ని కంట్రోల్ చేస్తారు. తమ పార్ట్ నర్.. వచ్చి.. తమకు తాముగా అర్పించాలని వీరు కోరుకుంటారు. వీరు దాదాపు పార్ట్ నర్ ఫై ఆధిపత్యం వీరిదే ఉంటుంది. సెక్స్ విషయంలోనూ తమదే పై చేయిగా ఉండాలని వీరు కోరుకుంటారు.

35

ధనస్సు రాశి..
ఈ రాశివారికి  కిమిట్మెంట్ చాలా తక్కువ. తమ పార్ట్ నర్ పై పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే.. సెక్స్య కూడా వీరితో పెద్దగా ఇంట్రస్టింగ్ గా ఉండదు. శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే మూడీగా ఉండిపోతారు. పార్ట్ నర్ తో సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు.

45

3.మేష రాశి..

సెక్స్ విషయంలో ఈ రాశివారు కూడా చాలా స్వార్థపరులు. తమ ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మిగిలిన వారి గురించి ఆలోచన అనేది వీరికి పట్టదు. వీరు సెక్స్ లో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. కానీ.. తమ పార్ట్ నర్ కూడా అంతే ఆనందాన్ని పొందాలనే విషయాన్ని మర్చిపోతారు.
 

55

4.కన్య రాశి..
ఈ రాశివారు దాదాపు అన్ని విషయాల్లో స్వార్థపరులే. అయితే.. అన్నిట్లో స్వార్థంగా ఉన్నందుకు కూడా వీరు చాలా గర్వపడతారు. ఇక.. పడకగదిలో బెడ్ పై సైతం వీరు స్వార్థంగానే ఆలోచిస్తారు. తమ ఆనందానికి మాత్రమే విలువ ఇస్తారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved