MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • నిద్ర లేచిన తర్వాత అద్దం చూస్తే ఏమవుతుంది?

నిద్ర లేచిన తర్వాత అద్దం చూస్తే ఏమవుతుంది?

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ జ్యోతిష్యం ప్రకారం.. ఉదయం లేవగానే కొన్ని వస్తువులను అసలే చూడకూడదు. మరి జ్యోతిష్యం ప్రకారం.. పొద్దున్నే నిద్రలేవగానే అద్దం చూస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 14 2024, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉదయాన్నే నిద్రలేచి రోజంతా మంచిగా ఉండేలా ఏదైనా చేయాలని మన  పెద్దలు చెప్తుంటారు. అయితే మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే అద్దాన్నే చూసుకుంటారు. అద్దంలో చూసుకుని జుట్టును సరిచేసుకున్న తర్వాతే బయటకు వెళతారు. కానీ నిద్రలేచిన వెంటనే అద్దాన్ని చూడటం వల్ల రోజంతా పాడవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి పొద్దున్నే నిద్రలేవగానే అద్దం చూస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నెగెటివ్ ఎనర్జీ 

రాత్రిపూట మన శరీరం నెగిటివ్ ఎనర్జీ గుప్పిట్లో ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూడకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. 

నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది 

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఉదయం పూట సోమరితనంతో అద్దాన్ని చూడటం వల్ల మీ శరీరంలోని నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీంతో ఆ రోజంతా మీరు ఏ పని చేసినా పూర్తి కాదు.
 

35

జీవితకాల సంక్షోభం 

శాస్త్రాల ప్రకారం.. ఉదయం నిద్ర లేవగానే.. అద్దం చూసే ఏ వ్యక్తి అయినా జీవితంలో సంక్షోభాలను ఎదుర్కోక తప్పదు.

శరీరంపై చెడు ప్రభావాలు

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. ఉదయం నిద్ర లేవగానే అద్దం చూడటం వల్ల మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే అద్దాన్ని మాత్రం చూడకండి. 
 

45
Mirror

Mirror


నీడ చూడకూడదు 

మత విశ్వాసాల ప్రకారం.. మీరు ఉదయం లేవగానే అద్దాన్నే కాదు.. వ్యక్తుల నీడను కూడా చూడకూడదు. ఇలా చూడటం అశుభంగా భావిస్తారు.

అద్దంలో ఎప్పుడు చూడాలి

పురాణాల ప్రకారం ఉదయం లేవగానే అద్దం వైపు చూడకూడదు. దీన్ని అశుభంగా భావిస్తారు. కానీ స్నానం చేసిన తర్వాత అద్దం చూడటం శుభప్రదంగా భావిస్తారు.
 

55

ధ్యానం చేయడం

శాస్త్రాల ప్రకారం ఉదయం లేవగానే ధ్యానం చేయండి. ఇది మీకు మంచి మేలు చేస్తుంది. ఉదయం లేవగానే ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో మీకు మంచి ఆలోచనలు వస్తాయి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved