కాస్టింగ్ కౌచ్ అంటు నానా హంగామా చేసిన శ్రీరెడ్డి కొన్ని కారాణాల వలన సైలెంట్ అయ్యింది. చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల నుండి యాంకర్ల వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి మరోసారి రచ్చ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు మంది పేర్లను శ్రీరెడ్డి తన ఫేస్బుక్ ఎకౌంటులో పోస్టు చేసింది .శ్రీరెడ్డి పెట్టిన పోస్టుపై పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .. ఓ లుక్ ఎస్కొండి..