ఎఎల్‍‌టి బాలాజీ బేనర్లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న బాలీవుడ్ నిర్మాత ఏక్తా క‌పూర్  త్వ‌ర‌లోనే రాబొతున్న రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్ మూవీ  ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో కరిష్మా శర్మ బోల్డ్ అవతార్ అందరినీ ఆక‌ట్టుకుంది విడుదలైన ఓ సెక్స్ సీన్ ఇంటర్నెట్లో వైరల్  అవుతుంది 

బాలీవుడ్ నటి రియా సేన్, నిషాంత్ మల్కాని మధ్య జరిగే శృంగార సన్నివేశం లీక్ అయింది. ఇటీవలే రియా సేన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా అమ్మడు సినిమాల్లో కొనసాగుతుందనడానికి ఈ లీక్ సీన్ నిదర్శనం.రియాసేన్ వివాహం తన బాయ్ ఫ్రెండ్ శివం తివారీతో గత నెలలో జరిగింది. భర్త అనుమతితోనే రియా సేన్ ఈ ఇంటిమేట్ సీన్లో నటించినట్లు బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. 

ఏది ఏమైనా పెళ్లి తర్వాత కూడా రియాలో హాట్‌నెస్, సెక్స్ అప్పీల్ ఏమాత్రం తగ్గలేదనే టాక్ వినిపిస్తోంది.రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టర్లో హీరోయిన్ దాదాపుగా న్యూడ్ గా కనిపించినంత పని చేసింది. ఈ పోస్టర్ ద్వారా తమ సినిమాలో కావాల్సిన మసాలా ఉంటుందని హింట్ ఇచ్చారు

బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని ఎఎల్‌టి బాలాజీ బేనర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సరిస్‌లో గత రెండు సినిమాలను కూడా ఈవిడే నిర్మించారు. భారీగా లాభాలు గడించారు. ఈసారి మాత్రం వెబ్ సిరీస్‌గా దీన్ని తీసుకొస్తున్నారు.