Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యతో తారక్ మొదటిసారి మాట్లాడిన సందర్భం!

నందమూరి బాలకృష్ణ తనకి సొంత బాబాయ్ అయినప్పటికీ తారక్ మాత్రం అతడితో మాట్లాడడానికి భయపదేవాడట. అతడి భయాన్ని గ్రహించి పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా బాలయ్యతో మాట్లాడించిన సందర్భాన్ని 'పరుచూరి పలుకులు' షోలో గుర్తు చేసుకున్నారు. 

paruchuri gopalakrishna about balayya ana tarak
Author
Hyderabad, First Published Oct 24, 2018, 3:03 PM IST

నందమూరి బాలకృష్ణ తనకి సొంత బాబాయ్ అయినప్పటికీ తారక్ మాత్రం అతడితో మాట్లాడడానికి భయపదేవాడట. అతడి భయాన్ని గ్రహించి పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా బాలయ్యతో మాట్లాడించిన సందర్భాన్ని 'పరుచూరి పలుకులు' షోలో గుర్తు చేసుకున్నారు.

''నేను.. గోపాల్, అడ్డాల చంటి అందరం 'అల్లరి రాముడు' సినిమా షూటింగ్ కోసం పాలకొల్లులో ఉన్నాం. అప్పుడు చిన్న రామయ్య(తారక్) నా దగ్గరకి వచ్చి మీరు ఎన్టీ రామారావు గారికి ఎంతటి అభిమానో.. నేను మా బాబాయ్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ అండి. మీరు ఎలా కాగితాలు చింపి విసిరేస్తారో నేను అలా విసిరేస్తాను.. అలా ఈలలు వేస్తానని చెప్పాడు.

మరి నువ్వు ఈ విషయాన్ని బాబాయ్ కి ఎప్పుడు చెప్పలేదా..? అంటే 'లేదండీ బాబాయ్ అంటే భయం.. ఎక్కువగా మాట్లాడను' అన్నాడు. ఉండు మాట్లాడిస్తానని బాలయ్యకి ఫోన్ చేసి ముందు నేను బాలయ్యతో మాట్లాడి ఆ తరువాత తారక్ కి ఇచ్చాను. ఒక అభిమానిగా తారక్ వాళ్ల బాబాయ్ తో మాట్లాడిన సన్నివేశం పాలకొల్లు క్షీరారామంలో ప్రదేశంలో జరిగింది.

ఆ తరువాత ఫంక్షన్ లో కూడా బాబాయ్, అబ్బాయికి కలిపి ఒకే దండ వేసినప్పుడు కూడా మేము అక్కడేఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు..

హాట్ టాపిక్ గా మారిన బాలయ్య, ఎన్టీఆర్ ల మిడ్ నైట్ పార్టీ!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

Follow Us:
Download App:
  • android
  • ios