కృష్ణగాడి వీర ప్రేమగాథ తో త‌ళుక్కుమ‌న్న మెహ‌రీన్ బాలీవుడ్,టాలీవుడ్ లో బిజీ బిజీగా  ఉన్న తార‌ ఒక్కో సినిమాకి  నలభై లక్షలు డిమాండ్ చేస్తున్న బ్యూటీ

దీంతో ఆమె రేటును అప్పుడే నలభై లక్షలకు చేర్చేసినట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్లు, కాస్త పాపులర్ అయ్యే వరకు పాతిక దాటడం అంటే కాస్త టైమ్ పడుతుంది. అలాంటిది మెహరీన్ ఒక్క సినిమా ఐడెంటిటీతోనే నలభై అడిగేసరికి, బేరాలు మొదలైనట్లు వినికిడి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఇలాంటి డిమాండ్ లకు దారితీస్తున్నట్లుంది