10:28 PM (IST) Jul 19

Telugu Cinema Newsసౌందర్య మొదటిసారి వృద్ధురాలిగా నటించిన సినిమా ఏంటో తెలుసా? 30వేల మంది మధ్య మర్చిపోలేని సంఘటన

సౌందర్య చాలా వరకు ప్రియురాలిగా, ఫ్యామిలీని పోషించే అమ్మాయిగా కనిపించింది. కొన్ని దీ గ్లామర్‌ రోల్స్ కూడా చేసింది. కానీ వృద్ధురాలిగా తొలిసారి కనిపించిన మూవీ ఏంటో తెలుసా?

Read Full Story
08:53 PM (IST) Jul 19

Telugu Cinema News`ఇండియానా జోన్స్` రేంజ్‌లో `హరిహర వీరమల్లు`, హైప్‌ ఇచ్చిన నిర్మాత.. ఆ కష్టం మాత్రం వర్ణణాతీతం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `హరిహర వీరమల్లు` మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా `ఇండియానా జోన్స్` రేంజ్‌లో ఉంటుందన్నారు నిర్మాత.

Read Full Story
07:36 PM (IST) Jul 19

Telugu Cinema Newsబాలకృష్ణ `తల్లిదండ్రులు` మూవీకి పోటీగా వచ్చి ఖంగుతిన్న సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? వాళ్లిద్దరికి ఇప్పటికీ పడదట

బాలకృష్ణ చాలా సార్లు, చాలా మంది హీరోలతో పోటీపడ్డారు. కానీ 1991లో చోటు చేసుకున్న పోటీ ఇప్పటికీ ఆసక్తికరం. ఆ టైమ్‌లో బాలయ్య మూవీ వద్ద ఆ హీరో కోలుకోలేని దెబ్బ తిన్నాడట.

Read Full Story
06:52 PM (IST) Jul 19

Telugu Cinema Newsప్రేమ,పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల , అమ్మ ఎప్పుడు వెంటే ఉంటుందన్న హీరోయిన్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, ఏ ఏజ్ లో జరుగుతుంది అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది హీరోయిన్.

Read Full Story
05:48 PM (IST) Jul 19

Telugu Cinema Newsఏపీలో హరిహర వీరమల్లు టికెట్ ధరలు ఇవే, ఎంత పెంచారో తెలుసా.. ప్రీమియర్ షోలకు అనుమతి

హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరల వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Read Full Story
05:45 PM (IST) Jul 19

Telugu Cinema Newsరాజేంద్రప్రసాద్‌ కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?.. ఆ ఘటనతో ఇండస్ట్రీపై విరక్తి

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ఫ్యామిలీ విషయాలు ఎప్పుడూ పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సినిమాల్లోకి ఎందుకు రాలేదు?

Read Full Story
05:20 PM (IST) Jul 19

Telugu Cinema Newsకమల్ హాసన్ సంచలన నిర్ణయం, ఇకపై వారి సినిమాలు చేయనంటూ ప్రకటన

కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన సినిమాలను తానే నిర్మించుకుంటారట. ఇతర సంస్థలకు పనిచేయను అని తేల్చేశారు కమల్. కారణం ఏంటో తెలుసా?

Read Full Story
04:31 PM (IST) Jul 19

Telugu Cinema Newsమెగా 157 వీడియో లీక్, చిరు కూతురు సుస్మితా కొణిదెల స్ట్రాంగ్ వార్నింగ్

మెగా 157 చిత్రానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ కావడంపై చిత్ర యూనిట్ స్పందించింది. చిత్ర నిర్మాతలు సుస్మితా కొణిదెల, సాహు గారపాటి అధికారికంగా హెచ్చరిక జారీ చేశారు.

Read Full Story
02:26 PM (IST) Jul 19

Telugu Cinema Newsషారుఖ్ ఖాన్ కి ప్రమాదం, ట్రీట్మెంట్ కోసం అమెరికాకి కింగ్ ఖాన్, ఆందోళనలో అభిమానులు

బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో ఆయనకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ పరిస్థితి ఏంటి?

Read Full Story
01:57 PM (IST) Jul 19

Telugu Cinema Newsహరిహర వీరమల్లుపై నిధి అగర్వాల్ ఫ్యామిలీ రియాక్షన్.. పవన్ స్పీచ్ లకు ఆమె గ్రాండ్ పేరెంట్స్ ఫ్యాన్స్ అట

తాను పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్నానని తెలిసి తన కుటుంబం ఆశ్చర్యపోయినట్లు నిధి అగర్వాల్ తెలిపింది. తన గ్రాండ్ పేరెంట్స్ కి కూడా పవన్ అంటే ఇష్టం అని తెలిపింది.

Read Full Story
01:10 PM (IST) Jul 19

Telugu Cinema Newsకోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లోకి మారిన హీరో శివకార్తికేయన్, కారణం ఏంటంటే?

ఇండస్ట్రీలో స్టార్ డమ్, కోట్ల ఆస్తి, లగ్జరీ ఇల్లు, కార్లు ఉన్నా కూడా యంగ్ హీరో శివకార్తికేయన్ అద్దె ఇంట్లో ఉంటున్నారని మీకు తెలుసా. దానికి కారణం ఏంటంటే?

Read Full Story
12:13 PM (IST) Jul 19

Telugu Cinema Newsవిజయ్ దేవరకొండ ని తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ, విషయం ఏంటంటే?

అన్న విజయ్ దేవరకొండను తలుచుకుని తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. ఇంతకీ ఆనంద్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముంది? ఎందుకు ఎమోషనల్ అయ్యాడు?

Read Full Story
11:48 AM (IST) Jul 19

Telugu Cinema Newsతండ్రి ముందు డీలా పడ్డ కొడుకు.. నాగార్జునకి 3 వరుస డిజాస్టర్లు, అదే ఏడాది సూపర్ హిట్ కొట్టిన ఏఎన్నార్

అక్కినేని నాగార్జున 3 వరుస ఫ్లాపులతో డీలా పడితే అదే ఏడాది ఆయన తండ్రి నాగేశ్వర రావు సంచలన విజయం అందుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

Read Full Story
10:55 AM (IST) Jul 19

Telugu Cinema Newsకరుణానిధి కుమారుడు, ప్రముఖ నటుడు ఎంకే ముత్తు కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి పెద్ద కొడుకు ఎంకె ముత్తు గారు అనారోగ్యంతో కన్నుమూశారు.

Read Full Story
10:00 AM (IST) Jul 19

Telugu Cinema Newsచిరంజీవికి తమ్ముడంతటి వాడు, ఆ పని చేసి ఉంటే ఇద్దరి మధ్య బంధం తెగిపోయేది

చిరంజీవికి తమ్ముడంతటి వాడు, ఆ పని చేసి ఉంటే ఇద్దరి మధ్య బంధం తెగిపోయేది. తాను అలాంటి పనులు చేసే వాడినే అయితే ఆయన తనని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు అని అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు , ఆ సంఘటన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

Read Full Story
07:58 AM (IST) Jul 19

Telugu Cinema Newsబన్నీ, చెన్నకేశవ రెడ్డి షూటింగ్ లో చుక్కలు చూపించిన ఫిష్ వెంకట్.. ఏకంగా బాలయ్యనే, వివి వినాయక్ రియాక్షన్

నటుడు విష్ వెంకట్ కి బన్నీ, చెన్నకేశవరెడ్డి చిత్రాల షూటింగ్ సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఏకంగా బన్నీ, బాలయ్యనే వెయిట్ చేసిన సంఘటనని గుర్తు చేసుకున్నారు.

Read Full Story