వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు మూవీ `పోలీస్ కంప్లెయింట్`. ఈ చిత్ర ఫస్ట్ విడుదలైంది. ఇది ఎలా ఉందో తెలుసుకుందాం.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: వరలక్ష్మి శరత్ కుమార్ `పోలీస్ కంప్లెయింట్`.. ఎవడి కర్మ వాడే అనుభవించాలి
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu Cinema News Live: వరలక్ష్మి శరత్ కుమార్ `పోలీస్ కంప్లెయింట్`.. ఎవడి కర్మ వాడే అనుభవించాలి
;Resize=(380,220))
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News వరలక్ష్మి శరత్ కుమార్ `పోలీస్ కంప్లెయింట్`.. ఎవడి కర్మ వాడే అనుభవించాలి
Telugu Cinema News `కన్నప్ప` హార్డ్ డ్రైవ్ దొంగతనం తమ్ముడు మనోజ్‌కి లింక్.. రఘు, చరితలపై మంచు విష్ణు సంచలన ఆరోపణలు
మంచు విష్ణు నటించిన `కన్నప్ప` చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ చేసిన హార్డ్ డ్రైవ్ మిస్ అయి విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు.. తన తమ్ముడు మనోజ్‌పై అనుమానం వ్యక్తం చేయడం షాకిస్తుంది.
Telugu Cinema News `మిస్ వరల్డ్ 2025` గ్రాండ్ ఫినాలే ఎలా జరుగుతుందో తెలుసా? కళ్లు చెదిరే విషయాలు
మిస్ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కి చేరుకున్నాయి. ఒక్క రోజులో విన్నర్ ఎవరో తేలనుంది. మరి ఈ గ్రాండ్ ఫినాలే ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు.
Telugu Cinema News బాలీవుడ్ రియాలిటీ షో ది ట్రైటర్స్ లో మంచు లక్ష్మీ, ఎమోషనల్ ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది మంచు లక్ష్మీ. టాలీవుడ్ నుంచి ముంబయ్ చేరిన మంచువారి నటి.. అక్కడ చాలా ప్రయత్నాలు చేసింది. తాజాగా లక్ష్మీ ఓ పాపులర్ షోలో సందడి చేయబోతోంది.
Telugu Cinema News `షష్టిపూర్తి` మూవీ రివ్యూ, రేటింగ్.. రాజేంద్రప్రసాద్, ఇళయరాజా పని చేసిన మూవీ సక్సెస్ అయ్యిందా?
రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `షష్టిపూర్తి`. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Telugu Cinema News కమల్ హాసన్‌కి బిగ్ షాక్, `థగ్ లైఫ్` బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం
`థగ్ లైఫ్` సినిమాపై బ్యాన్ పడింది. కమల్ హాసన్ సారీ చెప్పేందుకు నిరాకరించారు.దీంతో కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. `థగ్ లైఫ్` సినిమాని బ్యాన్ చేయాలని నిర్ణయించింది.
Telugu Cinema News విజయ్ దేవరకొండ కోసం సూర్యతో సినిమా వదిలేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వరుసగా ప్లాప్ లు ఎదురవుతున్నా.. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈక్రమంలో ఓ హీరోయిన్ అయితే విజయ్ దేవరకొండ సినిమా కోసం ఏకంగా సూర్య సినిమానే వదిలేసుకుందట. ఇంతకీ ఎవరా బ్యూటీ.
Telugu Cinema News గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ , కాంతారావు స్మారకం గురించి ఏమన్నాడంటే?
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు తనకు రావడం గురించి రౌడీ హీరో ఏమన్నాడంటే?
Telugu Cinema News 600కి 599 మార్కులు.. విద్యార్థినికి వజ్రాల కమ్మలు గిఫ్ట్ గా ఇచ్చిన దళపతి విజయ్
12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600కి 599 మార్కులు తెచ్చుకున్న దిండుక్కల్‌కి చెందిన విద్యార్థిని ఓవియాంజలికి దళపతి విజయ్ వజ్రాల కమ్మలు బహుమతిగా ఇచ్చారు.
Telugu Cinema News రాంచరణ్ ని సొంత బిడ్డలా భావించా, చిరంజీవి ఆ పని చేసి ఉంటే అడ్డు చెప్పేవాడిని కాదు.. మోహన్ బాబు కామెంట్స్
చిరంజీవి, మోహన్ బాబు మధ్య విభేదాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. గతంలో మా ఎన్నికల సందర్భంలో తలెత్తిన విభేదాల గురించి గురించి మోహన్ బాబు ఓపెన్ అయ్యారు.
Telugu Cinema News హరిహర వీరమల్లు నుంచి కుబేర వరకు.. జూన్ లో రిలీజ్ అవుతున్న క్రేజీ చిత్రాలు
జూన్‌లో భారీసినిమాలు విడుదల కానున్నాయి. కమల్ హాసన్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది పెద్ద స్టార్లు ఈ నెలలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Telugu Cinema News జార్జియాలో అఖండ 2 భారీ యాక్షన్ షెడ్యూల్, బాలయ్య డబుల్ రోల్‌లో ట్విస్ట్ రెడీ
నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అఖండ 2(అఖండ 2 – తాండవం) షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఈ సినిమా కోసం తాజా షెడ్యూల్‌ను మూవీ టీమ్ జార్జియా లో స్టార్ట్ చేసింది.
Telugu Cinema News Gaddar Film Awards - 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాల లిస్ట్ ఇదే.. సత్తా చాటిన మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్
గద్దర్ ఫిలిం అవార్డులకు సంబంధించి తాజా లిస్ట్ విడుదలైంది. గురువారం జయసుధ జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా 2024 సంవత్సరానికి సంబంధించి అవార్డులు ప్రకటించగా, శుక్రవారం మురళీ మోహన్ జ్యూరీ ఛైర్మన్‌గా 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను ప్రకటించారు.
Telugu Cinema News మహేష్ బాబు ఫ్యాన్స్ కు షాక్, ఖలేజా రీరిలీజ్ ప్రీమియర్స్ లో ఊహించని ట్విస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. ఎంతో ఆశతో తమ అభిమాన హీరో సినిమా చూద్దాం అని థియేటర్ కు వెళ్లినవారికి ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది. ఇంతకీ వారికి ఎదురైన అనుభవం ఏంటి?
Telugu Cinema News కర్ణాటకలో 'థగ్ లైఫ్' మూవీ బ్యాన్ అయితే కమల్ హాసన్ కి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా ?
కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే కమల్ హాసన్ కి ఎంత నష్టం వస్తుందో ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News చంద్రముఖి సినిమాను మిస్ చేసుకున్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చంద్రముఖి. ఈ సినిమాలో హీరోగా రజినీకాంత్ ను అనుకోలేదట. తెలుగు స్టార్ హీరో కోసం ఈ కథ రాసుకున్నాడట డైరెక్టర్ వాసు. కాని ఆ హీరో రిజెక్ట్ చేయడంతో ఈకథ తలైవాను చేరింది. ఇంతకీ ఎవరా తెలుగు హీరో ?
Telugu Cinema News హరిహర వీరమల్లు నిర్మాత అపస్మారక స్థితిలోకి వెళ్ళారా ? ఆరోగ్యంపై వదంతులు.. ఇదిగో క్లారిటీ
హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే రూమర్స్ ఆందోళన కలిగించాయి. అయితే ఆయన సోదరుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు.
Telugu Cinema News నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం
మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే.
Telugu Cinema News సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్ ఎంటో తెలుసా?
ఈమధ్య పాన్ ఇండియా సినిమాలతో పాటు..టైమ్ దొరికినప్పుడల్లా వివాదాలతో కాలక్షేపం చేస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం స్పిరిట్ సినిమా హడావిడిలో ఉన్న స్టార్ డైరెక్టర్ కు మెగాఫ్యామిలీ నుంచి స్పెషల్ గిప్ట్ ఒకటి అందింది. ఇంతకీ ఏంటా గిప్ట్.
Telugu Cinema News తెలుగులో నేరుగా నాకు 13 హిట్లు ఉన్నాయి అంటూ కమల్ కామెంట్స్.. వర్షం చిత్రాన్ని గుర్తు చేసుకున్న త్రిష
థగ్ లైఫ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్, త్రిష చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.