MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్ ఎంటో తెలుసా?

సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్ ఎంటో తెలుసా?

ఈమధ్య పాన్ ఇండియా సినిమాలతో పాటు..టైమ్ దొరికినప్పుడల్లా వివాదాలతో కాలక్షేపం చేస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం స్పిరిట్ సినిమా హడావిడిలో ఉన్న స్టార్ డైరెక్టర్ కు మెగాఫ్యామిలీ నుంచి స్పెషల్ గిప్ట్ ఒకటి అందింది. ఇంతకీ ఏంటా గిప్ట్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 30 2025, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram

యానిమల్, కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఈమధ్య వరుసగా అప్డేట్స్ వస్తుండగా, తాజాగా హీరోయిన్ విషయంలో హాట్ హాట్ వార్తలు బయటకువచ్చాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Image Credit : Social Media

మొదట స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొణె నటించనుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో అధికారికంగా త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రకటించారు. దీపికను ప్రాజెక్ట్ నుండి తొలగించారా? లేక ఆమె స్వచ్ఛందంగా తప్పుకున్నారా? అనే అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ, దీపిక ఈ చిత్రంలో లేనట్టే అని క్లారిటీ వచ్చింది.

Related Articles

Related image1
లింగ వివక్ష, అగౌరవం, సందీప్‌ రెడ్డి వంగాపై దీపికా పదుకొణె సంచలన పోస్ట్.. తమన్నా మద్దతు
Related image2
రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ, క్రేజీ న్యూస్ లో నిజమెంత?
35
Image Credit : google

ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. దీని వెంటనే దీపిక పదుకొణె కూడా కౌంటర్ పోస్ట్ చేయడం వల్ల ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఇది పెద్ద చర్చకు దారి తీసింది.

45
Image Credit : Sandeep Reddy Instagram page

ఈ వివాదం నడుస్తుండగానే ఇంతలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సందీప్ రెడ్డికి ఒక ప్రత్యేక గిఫ్ట్ పంపారు. ఈ గిఫ్ట్ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఆమె కోడలు ఉపాసన కలిసి నిర్వహిస్తున్న "అత్తమ్మాస్ కిచెన్" లో తాజాగా చేసినటువంటి ఆవకాయ పచ్చడిని, సమ్మర్ స్పెషల్‌గా సందీప్ రెడ్డికి పంపించారు.

55
Image Credit : Asianet News

అత్తమాస్ కిచెన్ లో ఈ మధ్యే ఆవకాయను కూడా చేర్చారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి ఈ విధంగా రాసుకొచ్చారు స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపినందుకు రామ్ చరణ్, ఉపాసనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆవకాయ టేస్ట్ అద్భుతంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
సందీప్ రెడ్డి వంగా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Related Stories
Recommended image1
లింగ వివక్ష, అగౌరవం, సందీప్‌ రెడ్డి వంగాపై దీపికా పదుకొణె సంచలన పోస్ట్.. తమన్నా మద్దతు
Recommended image2
రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ, క్రేజీ న్యూస్ లో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved