`స్పిరిట్` సినిమా నుండి దీపికా పదుకొణే తప్పుకుంది. ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ఈ సందర్భంగా దీపికాకి తమన్నా సపోర్ట్ చేసింది.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: లింగ వివక్ష, అగౌరవం, సందీప్ రెడ్డి వంగాపై దీపికా పదుకొణె సంచలన పోస్ట్.. తమన్నా మద్దతు
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu Cinema News Live: లింగ వివక్ష, అగౌరవం, సందీప్ రెడ్డి వంగాపై దీపికా పదుకొణె సంచలన పోస్ట్.. తమన్నా మద్దతు
;Resize=(380,220))
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News లింగ వివక్ష, అగౌరవం, సందీప్ రెడ్డి వంగాపై దీపికా పదుకొణె సంచలన పోస్ట్.. తమన్నా మద్దతు
Telugu Cinema News `జైలర్ 2`లో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో? బాలయ్య కాకుండా మరో స్టార్‌ని దించుతున్న రజనీకాంత్
రజనీకాంత్ `జైలర్ 2` సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున విలన్‌గా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. `జైలర్` సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా వస్తున్న `జైలర్ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Telugu Cinema News తమిళ సినిమా పాటలపై అనురాగ్ కశ్యప్ విమర్శలు.. మణిరత్నం దిమ్మతిరిగే కౌంటర్
తమిళ సినిమా పాటల్లో ఇంగ్లీష్ ఎక్కువగా వాడడంపై అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలకు మణిరత్నం స్పందించారు. క్రేజీ కామెంట్స్ చేశారు.
Telugu Cinema News `ఖుషి` సినిమా రీరిలీజ్, ప్రకటించిన నిర్మాత. . ఆ ఇండస్ట్రీ హిట్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
దళపతి విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత ఏఎం రత్నం. విజయ్ హిట్ సినిమాలు `ఖుషి`, `శివకాశీ` రీ రిలీజ్ కాబోతున్నాయట.
Telugu Cinema News హీరోయిన్ కాజోల్ ఇంట్లో విషాదం.. బాలీవుడ్ దర్శకుడు రోనో ముఖర్జీ కన్నుమూత
కాజోల్, రాణీ ముఖర్జీల చిన్నాన్న, దర్శకుడు రోనో ముఖర్జీ (83) కన్నుమూశారు. ఏళ్ల వయసులో చనిపోయారు. 'ది మామ్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండటంతో కాజోల్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.
Telugu Cinema News వివాదంలో అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. పాటలు కాపీ కొట్టడంపై ధనుష్ తండ్రి ఫైర్
అజిత్ హీరోగా నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా వివాదంలో ఇరుక్కుంది. తన సినిమా పాటల్ని కాపీరైట్ ఉల్లంఘించి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో వాడారని ధనుష్ ఫాదర్ కస్తూరి రాజా ఆరోపించారు.
Telugu Cinema News వేల కోట్లు సంపాదించిన రాజేంద్రప్రసాద్ జీరో ఎందుకు అయ్యాడు? మొత్తం ఇంట్లోవాళ్లే.. నటకిరీటి బయటపెట్టిన నిజాలు
రాజేంద్రప్రసాద్ ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేల కోట్లు సంపాదించాడట. మరి అన్నీ కోల్పోయి జీరో ఎందుకు అయ్యాడో వెల్లడించారు నటకిరీటి.
Telugu Cinema News మిస్ వరల్డ్ 2025 విజేత ధరించే కిరీటం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎలా తయారు చేస్తారు? దాని ధర ఎంతంటే?
మిస్ వరల్డ్ 2025 ఫైనల్‌కి ఇంకా మూడు రోజులే ఉంది. ప్రపంచ అందగత్తెలంతా కిరీటం కోసం పోటీపడుతున్నారు. మరి ఈ కిరీటం ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.
Telugu Cinema News కమల్ హాసన్ ని హగ్ చేసుకొని, 3 రోజులు స్నానం చేయలేదన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
కమల్ హాసన్ కు తాను వీరాభిమానిని అన్నారు ఓ స్టార్ హీరో. ఆయనను హగ్ చేసుకుని తాను మూడు రోజులు స్నానం కూడా చేయలేదు అన్నారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఎందుకు స్నానంచేయలేదు.
Telugu Cinema News సందీప్ రెడ్డి వంగాతో పాటు దీపికా పదుకొనెకి ఇంకా ఎవరెవరితో గొడవలు ఉన్నాయో తెలుసా ?
దీపికా పదుకొనెకి బాలీవుడ్ లో ఎవరెవరితో విభేదాలు ఉన్నాయి? రణ్బీర్ నుండి కంగనా వరకు, ఆమె శత్రువుల జాబితా ఇక్కడ తెలుసుకోండి.
Telugu Cinema News నాగచైతన్య మొదటి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలుసా? సమంతకి అస్సలు కాదు, తెలిస్తే షాకే
నాగచైతన్య రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట హీరోయిన్ సమంతని, ఆ తర్వాత మరో హీరోయిన్ శోభితాని వివాహం చేసుకున్నారు. కానీ తన మొదటి ముద్దు ఎవరికి ఇచ్చాడో తెలిపారు చైతూ.
Telugu Cinema News ఆర్తి వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు, సింగర్ సుచిత్రపై ఫిర్యాదు
ఆర్తి గురించి సోషల్ మీడియాలో సుచిత్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోంది. దీనితో సుచిత్రపై చర్యలు తీసుకోవాలని ఆర్తి తండ్రి పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు.
Telugu Cinema News ముంబయ్ లో ఓజీ షూటింగ్, స్టైలీష్ లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన సినిమాల కోసం టైమ్ కేటాయించాడు. తాజాగా ఓజీ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. ఈక్రమంలో ఆయన స్టైలీష్ లుక్స్ బయటకు వచ్చాయి.
Telugu Cinema News స్విమ్మింగ్ పూల్ లో భర్తతో అనసూయ రొమాన్స్, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్
ప్రస్తుతం అనసూయ శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అనసూయ స్విమ్ వేర్ లో గ్లామరస్ గా కనిపించడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
Telugu Cinema News పవన్ నా ప్రాణం.. థియేటర్ల బంద్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన ఎగ్జిబిటర్ వివరణ, దిల్‌రాజుపై ఫైర్
థియేటర్ల బంద్ నిర్ణయంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎగ్జిబిటర్ సత్యనారాయణ దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయన కామెంట్ చేశారు.
Telugu Cinema News స్పెయిన్‌లో స్నేహితురాలి వివాహ వేడుకలో అలియా భట్.. చిందులేస్తున్న దృశ్యాలు వైరల్
స్పెయిన్‌లో తన స్నేహితురాలి వివాహ వేడుకలో అలియా భట్ సందడి చేసింది. అలియా భట్ వైట్ డ్రెస్ ధరించి చిందులు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News తేజ సజ్జా 'మిరాయ్' టీజర్ రివ్యూ.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీనిని అడ్డుకోలేదు
తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయ్ చిత్ర టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్ లో విజువల్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.
Telugu Cinema News పవన్ కళ్యాన్ హరిహర వీరమల్లు నుంచి తార తార సాంగ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రంలోని తాజా పాటను మేకర్స్ అధికారికంగా విడుదల చేస్తూ ప్రమోషన్స్‌ను జోరుగా కొనసాగిస్తున్నారు.
Telugu Cinema News తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నాగార్జున సినిమా ఏదో తెలుసా? ధనుష్ ఫేవరెట్ మూవీ కూడా అదే?
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కింగ్ నాగార్జున సినిమా ఏది..? అంతే కాదు సౌత్ స్టార్ హీరో ధనుష్ కు చాలా ఇష్టమైన నాగార్జున సినిమా కూడా అదే అని మీకు తెలుసా?
Telugu Cinema News తమన్నా చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్, ఎంత క్యూట్ గా ఉందో చూశారా
తమన్నా తెలుగులో చివరగా ఓదెల 2 చిత్రంలో నటించింది. తమిళంలో ఆ మధ్యన రజనీకాంత్ జైలర్ చిత్రంతో భారీ హిట్ అందుకుంది. అయితే నెమ్మదిగా సౌత్ లో తమన్నాకి ఆఫర్స్ తగ్గుతున్నాయి.