MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సందీప్ రెడ్డి వంగాతో పాటు దీపికా పదుకొనెకి ఇంకా ఎవరెవరితో గొడవలు ఉన్నాయో తెలుసా ?

సందీప్ రెడ్డి వంగాతో పాటు దీపికా పదుకొనెకి ఇంకా ఎవరెవరితో గొడవలు ఉన్నాయో తెలుసా ?

దీపికా పదుకొనెకి బాలీవుడ్ లో ఎవరెవరితో విభేదాలు ఉన్నాయి? రణ్బీర్ నుండి కంగనా వరకు, ఆమె శత్రువుల జాబితా ఇక్కడ తెలుసుకోండి.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : May 28 2025, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సందీప్ రెడ్డి వంగా
Image Credit : Instagram/Sandeep Reddy Vanga

సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా దీపికా పదుకొనెని 'స్పిరిట్' సినిమా నుండి తీసేశారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రణ్బీర్ కపూర్
Image Credit : Asianet News

రణ్బీర్ కపూర్

రణ్బీర్ కపూర్, దీపికా పదుకొనె ప్రేమలో ఉన్నారు, కానీ రణ్బీర్ ఆమెను మోసం చేసినప్పుడు చాలా బాధపడింది. రణ్బీర్ గురించి ఓపెన్ గా విమర్శలు చేసింది. 

Related Articles

Related image1
మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు 3500 మంది అతిథులు..వేదిక, భద్రతా ఏర్పాట్లపై ఆసక్తికర వివరాలు
Related image2
ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు
35
కంగనా రనౌత్
Image Credit : Instagram/Kangana Ranaut

కంగనా రనౌత్

ఈ జాబితాలో కంగనా పేరు కూడా ఉంది. కంగనా చాలాసార్లు దీపికాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

45
సోనమ్ కపూర్
Image Credit : Instagram/Sonam Kapoor

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్, దీపికా పదుకొనె మధ్య సంబంధాలు అంతగా బాగాలేవు. సోనమ్, దీపికా మధ్య విభేదాల ఉన్నాయనేది బాలీవుడ్ లో టాక్. 

55
కరీనా కపూర్
Image Credit : Instagram/Kareena Kapoor Khan

కరీనా కపూర్

కరీనా కపూర్, దీపికా పడుకోణ్ ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు. అయితే, దీనికి గల కారణం ఇప్పటివరకు బయటపడలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు 3500 మంది అతిథులు..వేదిక, భద్రతా ఏర్పాట్లపై ఆసక్తికర వివరాలు
Recommended image2
ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved