సాధారణంగా హారర్, థ్రిల్లర్ సినిమాలు దెయ్యాలు, ఆత్మలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది
Telugu Cinema News Live: దడపుట్టిస్తోన్న దెయ్యం సినిమా, ఒంటరిగా మాత్రం చూడొద్దు

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live Updatesదడపుట్టిస్తోన్న దెయ్యం సినిమా, ఒంటరిగా మాత్రం చూడొద్దు
Telugu Cinema News Live Updatesకాన్స్‌లో జాన్వీ కపూర్, బ్యాక్‌లెస్ గౌనులో మెరిసిన బ్యూటీ
జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటుంది. ఆమె అక్కడి అప్‌డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్శిస్తోంది జాన్వీ.
Telugu Cinema News Live Updatesచిరిగిపోయిన డ్రెస్ తో కాన్స్ లో మెరిసిన ఊర్వశి, ట్రోలర్స్ నోరు మూయిస్తూ సమాధానం
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉర్వశి చిరిగిన డ్రెస్ వైరల్ అయ్యింది. ఒక వృద్ధ మహిళను కాపాడటానికి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో డ్రెస్ చిరిగిపోయిందని ఉర్వశి చెప్పింది.
Telugu Cinema News Live Updatesథియేటర్ల బంద్ వ్యవహారంపై ఉత్కంఠ..టాలీవుడ్ నిర్మాతలతో మీటింగ్, ఎగ్జిబిటర్ల డిమాండ్ ఇదే
టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం రోజు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు.
Telugu Cinema News Live Updatesపరేష్ రావల్ కెరీర్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
పరేష్ రావల్ చాలా గొప్ప నటుడు. బాలీవుడ్ తో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాలు చేశారు. కాని పరేష్ రావల్ సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలేంటో, ఎందుకు ఫ్లాప్ అయ్యాయో చూద్దాం.
Telugu Cinema News Live Updatesయాక్షన్‌పై మోజు పడ్డ `షష్టిపూర్తి` హీరోయిన్, ఫస్ట్ టైమ్ అలా కనిపించబోతుందట
సుమంత్, నాగార్జునలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఆకాంక్ష సింగ్ ఇప్పుడు `షష్టిపూర్తి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లు పెట్టుకున్న విషయం బయటపెట్టింది.
Telugu Cinema News Live Updatesఅల్లు అర్జున్ కోసం హైదరాబాద్ లో పని మొదలుపెట్టిన అట్లీ, ఏం చేయబోతున్నారంటే?
అల్లుఅర్జున్ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్నాడు అట్లీ. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కబోతున్నా సినిమా కోసం అంతా సిద్దం చేసుకున్నారు టీమ్. ఇంతకీ హైదరాబాద్ చేరుకున్న అట్లీ ఏం చేయబోతున్నాడంటే?
Telugu Cinema News Live Updatesజూ.ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు, లక్ష్మీ ప్రణతి గురించి సీక్రెట్స్ చెబుతూ ప్రశంసలు కురిపించిన ఉపాసన
లక్ష్మీ ప్రణతి లాంటి భార్య దొరికినందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు అని ఉపాసన తెలిపింది. లక్ష్మీ ప్రణతి గురించి కొన్ని సీక్రెట్స్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపించింది.
Telugu Cinema News Live Updatesపెళ్లి కాకుండానే సీమంతం, బేబీ బంప్ తో కనిపించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పెళ్లి కాకముందే బేబీ బంప్ ఫోటోలతో షాక్ ఇచ్చింది ఓ హీరోయిన్. అంతే కాదు సీమంతం కూడా చేసుకుందీ బ్యూటి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లవ్వకుండానే సీమంతం చేసుకున్న స్టార్ బ్యూటీ ఎవరు?
Telugu Cinema News Live Updates`హరిహర వీరమల్లు` మూవీ టైటిల్ వెనుక స్టోరీ ఇదే, లీక్ చేసిన డైరెక్టర్
`హరిహర వీరమల్లు` సినిమా నుంచి మూడో పాట వచ్చి ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్ వెనుక ఉన్న అర్థాన్ని, సినిమా స్టోరీని బయటపెట్టాడు దర్శకుడు జ్యోతికృష్ణ.
Telugu Cinema News Live Updatesనటుడు సూరి తమ్ముడిపై దొంగతనం కేసు, నేరుగా కలెక్టర్ దగ్గరికి వివాదం
Telugu Cinema News Live Updatesఈ స్టార్ హీరోలు తమ భార్యలని ఏమని పిలుస్తారో తెలుసా.. ముద్దు పేర్లు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది తమ భార్యలకు ప్రత్యేకమైన ముద్దు పేర్లు పెట్టుకున్నారట. ఆ క్రేజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updatesతమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కొత్త ఇల్లు ఫోటోలు, లోపల లుక్ అదిరిపోయింది
తమన్నా భాటియా మాజీ ప్రియుడు విజయ్ వర్మ ముంబైలో సముద్రం కనిపించే విధంగా ఒక కొత్త ఇల్లు కొన్నారు. తన విలాసవంతమైన ఇంటి లోపలి ఫోటోలను కూడా పంచుకున్నారు. విజయ్ ఇంటి లోపలి ఫోటోలు మీరూ చూసేయండి.
Telugu Cinema News Live Updatesచరణ్ సేఫ్.. మహేష్, బన్నీ, ఎన్టీఆర్‌లకు ఊహించని దెబ్బ, ఇండియా నెంబర్ వన్ స్టార్ అతనే
ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాని విడుదల చేసింది. ఇందులో మహేష్, బన్నీ, తారక్‌లకు పెద్ద దెబ్బ పడింది.
Telugu Cinema News Live Updatesరాజమౌళినే ఫిదా చేసిన సంచలన చిత్రం ఓటీటీలోకి రాబోతోంది.. గెట్ రెడీ
అభిషన్ జీవింద్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రాన్, కమలేష్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా త్వరలోనే OTTలో విడుదల కానుంది.దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Telugu Cinema News Live Updatesఏప్రిల్ 2025 అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు.. తెలుగు సినిమాలు ఎన్ని?
ఇండియా వైడ్‌గా వివిధ భాషల్లో విడుదలైన సినిమాలన్నీ కలిపి ఏకంగా రూ. 825 కోట్లు వసూలు చేశాయి. ఇందులో 4 సినిమాలు ₹100 కోట్లకు పైగా వసూలు చేశాయి.
Telugu Cinema News Live Updatesరవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్
విడాకుల విషయంలో రవి మోహన్ కి కౌంటర్ గా ఆర్తి సంచలన పిటిషన్ దాఖలు చేసింది. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేస్తూ తన పిటిషన్ ని ఆర్తి కోర్టుకు సమర్పించింది.
Telugu Cinema News Live Updatesపవన్ కళ్యాణ్ విశ్వరూపం `అసుర హననం`.. `హరిహర వీరమల్లు` నుంచి అదిరిపోయే సాంగ్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` చిత్రం నుంచి మూడో పాట `అసుర హననం` బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ పాటకి విశేష స్పందన లభిస్తుంది.
Telugu Cinema News Live Updatesత్రివిక్రమ్ ని రాజకీయ శక్తులు కాపాడుతున్నాయి, కాంప్రమైజ్ అయ్యేది లేదు.. పూనమ్ కౌర్ కామెంట్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ వివాదం విషయంలో తాను కాంప్రమైజ్ కానని పూనమ్ కౌర్ ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెబుతోంది.
Telugu Cinema News Live Updatesమిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్‌కి 24 మంది సుందరీమణులు.. ఎంపికైన అందగత్తెలు వీరే
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో టాలెంట్ ఫైనల్‌కి జాబితా విడుదల చేసింది 72వ మిస్ వరల్డ్ నిర్వాహకుల టీమ్. ఫైనల్‌కి 24 మంది అందగత్తెలను ఎంపిక చేశారు.