కాన్స్‌లో జాన్వీ కపూర్, బ్యాక్‌లెస్ గౌనులో మెరిసిన బ్యూటీ
జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటుంది. ఆమె అక్కడి అప్‌డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్శిస్తోంది జాన్వీ.
19

Image Credit : Rhea Kapoor Instagram
జాన్వీ కపూర్ తన సినిమా 'హోమ్‌బౌండ్' స్క్రీనింగ్‌లో పాల్గొంది.
29
Image Credit : Rhea Kapoor Instagram
'హోమ్‌బౌండ్'లో జాన్వీతో పాటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెఠ్వా నటించారు.
39
Image Credit : Rhea Kapoor Instagram
జాన్వీ కపూర్ అనామిక ఖన్నా డిజైన్ చేసిన బ్యాక్‌లెస్ గౌను ధరించింది.
49
Image Credit : Rhea Kapoor Instagram
జాన్వీ జుట్టును బన్‌గా కట్టుకుని, చెవులకు ట్రెడిషనల్ చెవిరింగులు ధరించింది.
59
Image Credit : Rhea Kapoor Instagram
జాన్వీ లుక్‌ను ఆమె సోదరి రియా కపూర్ స్టైల్ చేసింది.
69
Image Credit : Rhea Kapoor Instagram
జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
79
Image Credit : Rhea Kapoor Instagram
జాన్వీ లుక్‌కు అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
89
Image Credit : Rhea Kapoor Instagram
కొంతమంది జాన్వీ డ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు.
99
Image Credit : Rhea Kapoor Instagram
'హోమ్‌బౌండ్' చిత్రానికి నీరజ్ ఘెవాన్ దర్శకత్వం వహించారు.
Latest Videos