పరేష్ రావల్ కెరీర్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
పరేష్ రావల్ చాలా గొప్ప నటుడు. బాలీవుడ్ తో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాలు చేశారు. కాని పరేష్ రావల్ సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలేంటో, ఎందుకు ఫ్లాప్ అయ్యాయో చూద్దాం.
16

Image Credit : Social Media
पटेल की पंजाबी शादी
2017లో వచ్చిన పటేల్ కి పంజాబీ షాదీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈసినిమా కేవలం 1.53 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
26
Image Credit : Social Media
कमाल धमाल मालामाल
2012లో వచ్చిన కమాల్ ధమాల్ మాలామాల్ సినిమా 5.87 కోట్లు వసూలు చేసి డిజాస్టర్ గా నలిచింది.
36
Image Credit : Social Media
रन
2010లో వచ్చిన రన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పరేష్ నటించిన ఈసినిమా కేవలం 7.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
46
Image Credit : Social Media
बुड्ढा मर गया
2007లో వచ్చిన బుడ్డా మర్ గయా సినిమా 2.95 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయ్యింది.
56
Image Credit : Social Media
बच के रहना रे बाबा
2005లో వచ్చిన బచ్ కే రహనా రే బాబా సినిమా 3.67 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. .
66
Image Credit : Social Media
एक्का राजा रानी
1994లో వచ్చిన ఎక్కా రాజా రాణి సినిమా 2.47 కోట్లు వసూలు చేసి పెద్ద ఫ్లాప్ అయ్యింది.
Latest Videos