11:37 PM (IST) Jun 16

Telugu Cinema Newsపవన్‌ కళ్యాణ్‌ కోసం మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌.. ఆయనతో ఫేవరేట్‌ సీన్‌ వెల్లడించిన మాజీ భార్య

పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ కలిసి మొదట `బద్రి` చిత్రంలో నటించారు. ఇందులో రేణు దేశాయ్‌ మేకప్‌ లేకుండా నటించిందట. దానికి కారణం ఏంటో చెప్పింది పవన్‌ మాజీ భార్య.

Read Full Story
10:38 PM (IST) Jun 16

Telugu Cinema Newsకీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు' మూవీ డైరెక్ట్ OTTలో రిలీజ్‌.. ఈ ఓటీటీలో చూడొచ్చు

`మహానటి`గా పేరు తెచ్చుకున్న కీర్తిసురేష్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఆమె నటించిన మూవీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది.

Read Full Story
10:12 PM (IST) Jun 16

Telugu Cinema Newsబాలయ్య `అఖండ 2` షూటింగ్ అప్డేట్.. పవన్‌ తో పోటీ నుంచి తప్పుకున్నట్టేనా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `అఖండ 2` సినిమా అప్డేట్ వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ తాజాగా ప్రారంభమైంది. 

Read Full Story
08:56 PM (IST) Jun 16

Telugu Cinema News`రాజాసాబ్‌` ఇండియా బిగ్గెస్ట్ హర్రర్‌ సెట్‌.. ప్రభాస్‌ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసింది ఇక్కడే

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న మూవీ `రాజాసాబ్‌` టీజర్‌ విడుదలైంది. ఇందులో రాజమహల్‌ సెట్‌ హైలైట్‌గా నిలిచింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు రిలీజ్‌ చేసింది టీమ్‌.

Read Full Story
07:15 PM (IST) Jun 16

Telugu Cinema News`కన్నప్ప` సినిమాని వీక్షించిన రజనీకాంత్‌.. ఆయన రియాక్షన్‌ ఇదే.. మోహన్‌ బాబు, మంచు విష్ణు ఎమోషనల్‌ పోస్ట్

మోహన్‌ బాబు, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` సినిమాని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Read Full Story
06:05 PM (IST) Jun 16

Telugu Cinema Newsఅల్లు అర్జున్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? ఆ డైరెక్టర్‌ అంటే ఇప్పటికీ భయం

అల్లు అర్జున్‌ బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత `గంగోత్రి` చిత్రంతో హీరో అయ్యారు. కానీ ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడట. స్టార్‌ డైరెక్టర్‌ ఈ విషయాన్ని బయటపెట్టారు.

Read Full Story
03:58 PM (IST) Jun 16

Telugu Cinema News`రాజాసాబ్‌ 2`పై హింట్‌ ఇచ్చిన దర్శకుడు మారుతి.. నిడివి విషయంలో `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ`లకు పోటీ

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `రాజాసాబ్‌` మూవీ టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా పార్ట్ 2పై హింట్‌ ఇచ్చారు దర్శకుడు మారుతి.

Read Full Story
02:48 PM (IST) Jun 16

Telugu Cinema Newsదళపతి విజయ్ బర్త్ డేకి ఫ్యాన్స్ కి ట్రీట్.. 'జన నాయకన్' అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే

‘జననాయకన్’ సినిమా గురించి పూజా హెగ్డే షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Full Story
02:03 PM (IST) Jun 16

Telugu Cinema Newsఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ టీజర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Full Story
12:53 PM (IST) Jun 16

Telugu Cinema Newsమళ్ళీ జంటగా కనిపించబోతున్న సమంత, నాగ చైతన్య.. ఫ్యాన్స్ కి రొమాంటిక్ ఫీస్ట్ గ్యారెంటీ

సమంత, నాగ చైతన్య చాలా ఏళ్ళ తర్వాత జంటగా కనిపించబోతున్న వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Read Full Story
11:30 AM (IST) Jun 16

Telugu Cinema Newsథియేటర్స్ లో ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్..మైండ్ బ్లోయింగ్ హైలైట్స్ ఇవే

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ ని జూన్ 16న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రకటించినట్లుగానే చిత్ర యూనిట్ తాజాగా రాజా సాబ్ టీజర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసింది.

Read Full Story
10:52 AM (IST) Jun 16

Telugu Cinema Newsఈవారం థియేటర్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే క్రేజీ చిత్రాలు ఇవే..నాగార్జున కుబేర నుంచి గ్రౌండ్ జీరో వరకు..

ఈవారం ఇటు థియేటర్స్ లో అటు ఓటీటీలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం.

Read Full Story
10:18 AM (IST) Jun 16

Telugu Cinema Newsప్రభాస్ - బాలీవుడ్‌లో ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్‌ హీరో.. 10 ఏళ్లలో 6 హిందీ సినిమాలతో సంచలనం

ప్రభాస్ నటించిన 'ద రాజా సాబ్' సినిమా ట్రైలర్ కాసేపట్లో రానుంది. ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ప్రభాస్ బాలీవుడ్‌లో అరుదైన ఘనత సాధించిన సౌత్‌ హీరోగా రికార్డు సృష్టించారు.

Read Full Story
09:06 AM (IST) Jun 16

Telugu Cinema Newsకాంతార షూటింగ్‏లో బోటు ప్రమాదం, తృటిలో తప్పించుకున్న రిషబ్ శెట్టి

కాంతార చాప్టర్ 1 చిత్రీకరణ సమయంలో బోటు మునిగిపోయి, రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Read Full Story
08:42 AM (IST) Jun 16

Telugu Cinema Newsచిరంజీవి సూపర్ హిట్ మూవీ ఫ్లాప్ అంటూ అల్లు రామలింగయ్య కామెంట్స్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే

చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాన్ని అల్లు రామలింగయ్య ఫ్లాప్ అని కామెంట్స్ చేశారు. మావయ్య కామెంట్స్ తో చిరంజీవికి షాక్ తప్పలేదు. అసలు ఆయన అలా ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం. 

Read Full Story
07:15 AM (IST) Jun 16

Telugu Cinema Newsపవన్ కళ్యాణ్ తో దర్శకుడిగా సినిమా.. మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న కోరికను ధనుష్ వ్యక్తం చేశారు. ధనుష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Full Story