10:13 PM (IST) Jun 14

Telugu Cinema News రేవంత్‌ రెడ్డి ముందు అల్లు అర్జున్‌ మాస్‌ డైలాగ్‌.. సీఎం రియాక్షన్‌ ఇదే.. గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల్లో అరుదైన దృశ్యం

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రదానోత్సవంలో అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాస్‌ డైలాగ్‌తో ఉర్రూతలూగించారు.

Read Full Story
08:55 PM (IST) Jun 14

Telugu Cinema News గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల్లో పక్క పక్కనే సీఎం రేవంత్‌ రెడ్డి, అల్లు అర్జున్‌, బాలయ్య.. స్టార్స్ సందడి (ఫోటోలు)

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్ అవార్డుల వేడుక శనివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో సీఎం రేవంత్‌ రెడ్డి, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బాలయ్య పక్కపక్కనే కూర్చోవడం విశేషం.

Read Full Story
08:12 PM (IST) Jun 14

Telugu Cinema News ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీలీల.. ఏం జరిగిందో తెలుసా?

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. నేడు తన 24వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ క్రమంలో శ్రీలీలకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది.

Read Full Story
06:33 PM (IST) Jun 14

Telugu Cinema News Kannappa Trailer - `కన్నప్ప` మూవీ ట్రైలర్‌ ఎలా ఉందంటే? ప్రభాస్‌ ఎంట్రీ మాత్రం కేక

మంచు విష్ణు, మోహన్‌ బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` చిత్రం నుంచి ట్రైలర్‌ వచ్చింది. మరి ఈ ట్రైలర్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది చూద్దాం.

Read Full Story
06:14 PM (IST) Jun 14

Telugu Cinema News ఐపీఎల్ రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్, నార్త్ లో రచ్చ రచ్చ చేస్తోన్న పుష్పరాజ్

రిలీజ్ అయ్యి 6 నెలలు దాటినా ఇంకా పుష్ప2 మ్యానియా తగ్గలేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో పుష్పరాజ్ ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాడు. ఎంతలా ఉంటే అల్లు అర్జున్ దెబ్బకు ఐపీఎల్ రికార్డ్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి.

Read Full Story
05:33 PM (IST) Jun 14

Telugu Cinema News Soundarya - సౌందర్య తన కెరీర్‌లో అతిగా కష్టపడ్డ సినిమా ఏంటో తెలుసా? ఏకంగా తండ్రికి డెడికేట్‌

సౌందర్య అద్బుతమైన నటనతో మెప్పించింది. తన కెరీర్‌లో ఆమె 113 చిత్రాల్లో నటిస్తే, అందులో ఒక్క మూవీ మాత్రం బాగా ఇబ్బంది పెట్టిందట. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.

Read Full Story
04:31 PM (IST) Jun 14

Telugu Cinema News ఇళయరాజాను ఒక్క ఓటుతో ఓడించిన ఎఆర్ రెహమాన్

ఒక్క ఓటు తేడాతో ఇళయరాజాను ఓడించి ఏ.ఆర్.రెహమాన్ జాతీయ అవార్డు గెలుచుకున్న ఆసక్తికర సంఘటన గురించి మీకు తెలుసా? 

Read Full Story
03:58 PM (IST) Jun 14

Telugu Cinema News కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్షన్ లో సినిమా, యాక్టింగ్ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది నటులు దర్శకులుగా మారారు, చాలామంది దర్శకులు యాక్టింగ్ లోకి వచ్చారు. తాజాగా మరో స్టార్ నటుడు దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. ఆయన ఎవరో కాదు స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ.

Read Full Story
03:33 PM (IST) Jun 14

Telugu Cinema News బెడ్‌పై అదిరిపోయే పోజులతో హీరోయిన్‌ మానస వారణాసి.. క్రేజీ ప్రాజెక్ట్ లతో రాబోతున్న ఫెమినా మిస్‌ ఇండియా విన్నర్‌

`దేవకి నందన వాసుదేవ` చిత్రంతో అలరించిన మానస వారణాసి ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ మొత్తం తనవైపు తిప్పుకుంది. బెడ్‌ పై పోజులతో రచ్చ చేస్తోంది. 

Read Full Story
03:28 PM (IST) Jun 14

Telugu Cinema News డైరెక్టర్ అట్లీకి గౌరవ డాక్టరేట్.. ఫ్యామిలీ గురించి ఎమోషనల్ కామెంట్స్

పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీకి చెన్నైలోని సత్యభామా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
Read Full Story
02:48 PM (IST) Jun 14

Telugu Cinema News 6 నెలల్లో 3 డిజాస్టర్లు, త్రిష కు తలనొప్పిగా మారిన వరుస ఫ్లాపులు

ఈమధ్య హీరోయిన్ త్రిషకు సినిమాలు కలిసిరావడంలేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరోయిన్, రీ ఎంట్రీలో దూసుకుపోతుంది అనుకుంటే.. హ్యాట్రిక్ ప్లాపులతో ఇబ్బందుల్లో పడింది. 

Read Full Story
02:34 PM (IST) Jun 14

Telugu Cinema News పబ్ లో చేసిన రచ్చ, నటి కల్పికా గణేష్ పై కేసు నమోదు.. ఆమె గురించి మరో క్రేజీ రూమర్ వైరల్

టాలీవుడ్ యువ నటి కల్పికా గణేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ పబ్ లో ఆమె చేసిన న్యూసెన్స్ కారణంగా కేసు నమోదు చేయడం జరిగింది.

Read Full Story
02:09 PM (IST) Jun 14

Telugu Cinema News నయనతార ఎంతో ఇష్టంగా చూసే టీవీ సీరియల్ ఏంటో తెలుసా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే హీరోయిన్ నయనతార. కాని ఎంత బిజీగా ఉన్న ఆమె ఒక టీవీ సీరియల్‌ని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా చూస్తారని మీకు తెలుసా? ఇంతకీ ఎంటా సీరియల్.

Read Full Story
01:50 PM (IST) Jun 14

Telugu Cinema News ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..

తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. తండ్రి ప్రేమని తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
01:18 PM (IST) Jun 14

Telugu Cinema News టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూత

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నటుడు అల్లం గోపాలరావు కన్ను మూశారు.

Read Full Story
12:45 PM (IST) Jun 14

Telugu Cinema News బాలయ్య కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్, షాక్ అయిన బాలకృష్ణ ఏం చేశారంటే.?

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, నటసింహం బాలయ్య బాబు కాళ్లకు నమస్కారం చేసింది ఓ హీరోయిన్. ఇంకీ ఎవరా స్టార్ బ్యూటీ, ఎందుకు బాలకృష్ణ కాళ్లు మొక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎక్కడిదో తెలుసా?

Read Full Story
11:54 AM (IST) Jun 14

Telugu Cinema News SSMB 29 - కెన్యా అడవుల్లో విధ్వంసానికి మహేష్ సిద్ధం.. లభించిన అనుమతులు

మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. త్వరలో కెన్యాకు చిత్ర యూనిట్ పయనం కాబోతోంది.

Read Full Story
10:09 AM (IST) Jun 14

Telugu Cinema News చెలికత్తె వేషాలు వేసుకునే అమ్మాయి నాకు హీరోయినా ? చంద్రమోహన్ అవమానించిన నటి ఇండస్ట్రీని ఏలింది తెలుసా

చంద్రమోహన్ 50 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తాను ఒక లెజెండ్రీ హీరోయిన్ ని అవమానించిన సంఘటనని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.

Read Full Story
08:49 AM (IST) Jun 14

Telugu Cinema News కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌ ఝలక్, డిజాస్టర్ కావడంతో ఊహించని మెలిక

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం ఓటీటీ విడుదలలో కొత్త సమస్య తలెత్తిందని సమాచారం.

Read Full Story
08:25 AM (IST) Jun 14

Telugu Cinema News ఇద్దరి కాంబినేషన్ లో 3 చిత్రాలు.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా ?

3 చిత్రాల కోసం కలసి పనిచేసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలకు కారణంగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. 

Read Full Story