MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఇద్దరి కాంబినేషన్ లో 3 చిత్రాలు.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా ?

ఇద్దరి కాంబినేషన్ లో 3 చిత్రాలు.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్య విభేదాలకు కారణం ఇదేనా ?

3 చిత్రాల కోసం కలసి పనిచేసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలకు కారణంగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 14 2025, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పౌరాణిక కథతో త్రివిక్రమ్ పాన్ ఇండియా చిత్రం 
Image Credit : Facebook

పౌరాణిక కథతో త్రివిక్రమ్ పాన్ ఇండియా చిత్రం 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాల్సింది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పౌరాణిక కథతో త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీ లేకుండానే ఆగిపోయింది. అదే ప్రాజెక్ట్‌ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్నారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బన్నీ, త్రివిక్రమ్ మధ్య విభేదాలు ?
Image Credit : ANI

బన్నీ, త్రివిక్రమ్ మధ్య విభేదాలు ?

దీనితో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ మూడు చిత్రాలు వచ్చాయి. జులాయి, అల వైకుంఠపురములో చిత్రాలు సూపర్ హిట్ కాగా.. సన్నాఫ్ సత్యమూర్తి పర్వాలేదనిపించింది. అసలు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ చిత్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు ? ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి ? అనే దానిపై పలు ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఒకటి ఉంది. 

Related Articles

Related image1
భర్తని ఇంప్రెస్ చేయడం ఎలా ? ఏకంగా బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ శివజ్యోతి.. నెట్టింట దుమారం
Related image2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ ? బుల్లితెర క్రేజీ హీరోయిన్లు రంగంలోకి..
35
త్రివిక్రమ్ ఆలస్యం చేయడమే కారణమా ?
Image Credit : Instagram

త్రివిక్రమ్ ఆలస్యం చేయడమే కారణమా ?

పుష్ప 2 చిత్రాన్ని చాలా కాలం పాటు షూట్ చేసిన అల్లు అర్జున్, ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌కు కమిట్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రం ప్రీ ప్రొడక్షన్ దశలోనే నిలిచిపోయింది.వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రారంభిచాలని బన్నీ అనుకున్నప్పటికీ త్రివిక్రమ్ ఆలస్యం చేస్తూ వచ్చారట. 

45
సడెన్ గా అట్లీతో సినిమా ప్రకటన 
Image Credit : Instagram

సడెన్ గా అట్లీతో సినిమా ప్రకటన 

త్రివిక్రమ్ తుది స్క్రిప్ట్‌ను సిద్ధం చేయకపోవడంతో అల్లు అర్జున్ అసహనానికి లోనయ్యాడని సమాచారం. అందుకే త్రివిక్రమ్ కి క్లారిటీ ఇవ్వకుండానే అట్లీ దర్శకత్వంలో చేయబోయే కొత్త చిత్రాన్ని అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ నిర్ణయం త్రివిక్రమ్‌ను అసంతృప్తికి గురిచేసినట్టు సమాచారం. దీంతో, ఇద్దరి మధ్య సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. 

55
రెండోసారి ఎన్టీఆర్ తో.. 
Image Credit : instagram

రెండోసారి ఎన్టీఆర్ తో.. 

ప్రస్తుతం, త్రివిక్రమ్ ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోతున్నాడు. పౌరాణిక కథతో తెరకెక్కే ఈ చిత్రానికి 500 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే అరవింద సమేత వీరరాఘవ చిత్రం వచ్చింది. దీనితో వీరిద్దరి రెండవ కాంబినేషన్ పై అంచనాలు పెరగడం ఖాయం. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
భర్తని ఇంప్రెస్ చేయడం ఎలా ? ఏకంగా బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ శివజ్యోతి.. నెట్టింట దుమారం
Recommended image2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ ? బుల్లితెర క్రేజీ హీరోయిన్లు రంగంలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved