దర్శకుడు సందీప్‌రెడ్డి `కింగ్‌డమ్` మూవీకి సంబంధించిన తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూతో హైప్ ఇచ్చాడు సందీప్.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: `కింగ్డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన సందీప్‌రెడ్డి వంగా, థియేటర్లు బ్లాస్టే.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సూపర్‌స్టార్
Telugu Cinema News Live: `కింగ్డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన సందీప్‌రెడ్డి వంగా, థియేటర్లు బ్లాస్టే.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సూపర్‌స్టార్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live `కింగ్డమ్` మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన సందీప్‌రెడ్డి వంగా, థియేటర్లు బ్లాస్టే.. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సూపర్‌స్టార్
Telugu Cinema News Live పారితోషికం తగ్గించుకుని ఏఎన్నార్ తో అనుకున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన శోభన్ బాబు.. ఆ సంచలనం ఏంటో తెలుసా?
శోభన్ బాబు తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో `బలిపీఠం` ఒకటి. అయితే ఏఎన్నార్ చేయాల్సిన చిత్రం తాను చేసి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు సోగ్గాడు.
Telugu Cinema News Live రక్షకుడు మూవీలో నాగార్జున హెయిర్ స్టైల్ అంటే పిచ్చి, అందుకే కూలీలో విలన్ గా.. లోకేష్ కనకరాజ్ కామెంట్స్
కూలీ చిత్రంలో నాగార్జునని ఎందుకు విలన్ గా తీసుకున్నారు అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రివీల్ చేశారు. రక్షకుడు చిత్రంలో నాగార్జున హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పారు.
Telugu Cinema News Live క్రిష్ జాగర్లమూడి, బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ.. చరిత్ర సృష్టించిన చిత్రానికి సీక్వెల్ ?
నందమూరి బాలకృష్ణ మరో దర్శకుడిని రిపీట్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక చిత్రానికి సీక్వెల్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది.
Telugu Cinema News Live Top 10 Telugu Serials - తెలుగు టాప్ 10 సీరియల్స్ ఇవే.. కార్తీకదీపం, జగద్ధాత్రి, గుడిగంటలు నెంబర్ వన్ ఏంటంటే?
తెలుగు సీరియల్స్ కి సంబంధించిన గత వారం టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇందులో ఏ సీరియల్ నెంబర్ వన్‌లో ఉంది. ఏ టీవీ సీరియల్స్ ఎక్కువ ఆదరణ పొందుతున్నాయనేది చూస్తే.
Telugu Cinema News Live మాస్ సాంగ్స్, ఫైట్స్ లేని క్లాస్ చిత్రానికి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరో.. ఇండియా మొత్తం షేక్
ఓ తెలుగు హీరో మాస్ సాంగ్స్, ఫైట్స్ లేని క్లాస్ చిత్రానికి ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ సృష్టించారు. ఆ హీరో ఎవరు, ఆ చిత్రం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. Chiranjeevi record remuneration for this class movie
Telugu Cinema News Live Mahavatar Narsimha Movie Review - `మహావతార్ నరసింహ` మూవీ రివ్యూ, రేటింగ్.. పిల్లలకు నచ్చుతుందా?
యానిమేషన్ సినిమాలు మన వద్ద చాలా తక్కువ. తాజాగా హోంబలే ఫిల్మ్స్ వాళ్లు విష్ణువు అవతారాలను ఆధారంగా చేసుకుని `మహావతార్ నరసింహం` పేరుతో యానిమేషన్ మూవీని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Telugu Cinema News Live ప్రైమ్ వీడియోలో మూవీస్ ని రెంట్ కి తీసుకోవడం ఎలాగో తెలుసా ? ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలని ఇలా చూసేయొచ్చు
ప్రైమ్ వీడియోలో చిత్రాలని రెంట్ కి తీసుకోవడం ఎలా.. రెంట్ కి అందుబాటులో ఉన్న అద్భుతమైన చిత్రాలు ఏంటి ? లాంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Cinema News Live తల్లీ తండ్రుల పేర్లు పచ్చబొట్టు వేయించుకున్న యంగ్ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
ఓ టాలీవుడ్ యంగ్ హీరో తన మరణించిన తన తండ్రిపై వెలకట్టలేని ప్రేమను చాటుకున్నాడు. తండ్రితో పాటు తల్లి పేరును కూడా త ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇంతకీ ఆ యంగ్ స్టార్ ఎవరో తెలుసా?
Telugu Cinema News Live అశ్లీల చిత్రాలు ప్రసారం చేసే ఉల్లు, ఏఎల్టీటీ యాప్ లపై కేంద్రం దెబ్బ పడింది.. 24 అసభ్యకర ఓటీటీలపై బ్యాన్
అసభ్యకర కంటెంట్ ప్రసారం చేసే 24 ఓటీటీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ సంస్థల్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ సంస్థల వివరాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News Live 5 నిమిషాల్లో 3 థియేటర్లు, 15 లక్షల విలువైన టికెట్లు, రజినీకాంత్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్
అమెరికాలోని డల్లాస్ లో ఉన్న రజినీకాంత్ ఫ్యాన్స్ రికార్డ్ క్రియేట్ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు ఏం చేశారంటే?
Telugu Cinema News Live తలైవన్ తలైవి ట్విట్టర్ రివ్యూ.. భారీ ఫ్లాప్ తర్వాత విజయ్ సేతుపతి కంబ్యాక్ ఇచ్చినట్లేనా
ఏస్ లాంటి ఫ్లాప్ తర్వాత విజయ్ సేతుపతి నటించిన తలైవన్ తలైవి చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
Telugu Cinema News Live ఓటీటీల్లో సినిమాల జాతర, ఒకే రోజు స్ట్రీమింగ్ అయిన 15 మూవీస్ ఏంటో తెలుసా?
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర జరగబోతోంది. బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి ఈరోజు(25 జులై) ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసా?
Telugu Cinema News Live War 2 Trailer - ఎవ్వరూ పోరాడలేని యుద్ధం చేసి చూపిస్తా, ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ తో వార్ 2 ట్రైలర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరుగుతున్న భీకర పోరాటాన్ని మీరూ చూసేయండి.
Telugu Cinema News Live జయం రవి కి కోర్టులో ఎదురుదెబ్బ, ఆస్తి పత్రాలు సమర్పించాలని ఆదేశం, కారణం ఏంటంటే?
ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు సౌత్ హీరో జయం రవి. తాజగా ఆయన తన భార్యతో విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఓ సినిమా కాల్షీట్ల విషయంలో కూడా వివాదంలో చిక్కుకున్నాడు రవి. ఈక్రమంలో న్యాయస్థానంలో జయం రవికి ఎదురు దెబ్బ తగిలింది.
Telugu Cinema News Live విజృంభిస్తున్న వీరమల్లు, పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
ప్రపంచ వ్యాప్తంగా జులై 24న రిలీజ్ అయ్యింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా. ఈమూవీకి ఫస్ట్ డే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసింది?
Telugu Cinema News Live తనకి గట్టి పోటీ ఇచ్చిన హీరో నటనకి ఏడ్చేసిన బాలయ్య, ఆల్ టైం ఫేవరేట్ మూవీ అదే..చిరు, నాగార్జున కాదు
బాలకృష్ణ తనకి పోటీ ఇచ్చిన ఓ అగ్ర హీరోపై ప్రశంసలు కురిపించారు. అతడి నటన ఒక టెక్స్ట్ బుక్ అని అభివర్ణించారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News Live మెగాస్టార్ కెరీర్ లో షూటింగ్ పూర్తయి, రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
45 ఏళ్ల మూవీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు ప్లాప్ మూవీస్ కూడా చూశారు చిరంజీవి. టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కెరీర్ లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
Telugu Cinema News Live ప్రభాస్ తో ప్రేమ, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రభాస్ తో లవ్ రూమర్స్ ఫేస్ చేసిన ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోయిన్లు.