10:04 PM (IST) Jun 20

Telugu Cinema News`హరిహర వీరమల్లు` కొత్త రిలీజ్‌ డేట్‌.. పవన్‌ కళ్యాణ్‌, విజయ్‌ దేవరకొండ మధ్య క్లాష్‌ తప్పదా?

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఫైనల్‌ డేట్‌ కన్ఫమ్‌ అయ్యిందట. కాకపోతే విజయ్‌ దేవరకొండతో క్లాష్‌ తప్పేలా లేదు.

Read Full Story
09:33 PM (IST) Jun 20

Telugu Cinema News`కుబేర` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఎన్ని కోట్లు రావాలో తెలుసా?

ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ లెక్కలు తెలుసుకుందాం. ఎన్ని కోట్లు వస్తే సేఫ్‌ అనేది తెలుసుకుందాం.

Read Full Story
08:14 PM (IST) Jun 20

Telugu Cinema Newsతరుణ్‌ ఆర్తి అగర్వాల్‌ని ప్రేమించి ఉంటే పెళ్లి చేసుకునేవాడు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో తల్లి

లవర్‌ బాయ్‌ తరుణ్‌, హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌కి సంబంధించిన ప్రేమ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ ఇందులోని మరో కోణం బయటపెట్టింది తరుణ్‌ తల్లి రోజా రమణి.

Read Full Story
06:00 PM (IST) Jun 20

Telugu Cinema Newsబాలకృష్ణ మూవీలో ఆ పాత్రలో నటించమన్నందుకు ఏడ్చేసిన హీరోయిన్.. అలా అడిగేసరికి ఫీలయ్యా అంటూ..

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు.

Read Full Story
04:51 PM (IST) Jun 20

Telugu Cinema Newsకుబేర మూవీపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రశంసలు.. ఆలోచించొద్దు, వెంటనే థియేటర్స్ కి వెళ్ళండి

ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుబేర’ చిత్రం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ చిత్రంలో ధనుష్ నట విశ్వరూపం ప్రదర్శించాడని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

Read Full Story
04:33 PM (IST) Jun 20

Telugu Cinema Newsరజనీకాంత్ కు బట్టతల రావడానికి కారణం ఏంటో తెలుసా? టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన సూపర్ స్టార్ ప్రాణ మిత్రుడు

రజినీకాంత్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు.? ఆయన మొదటి అవకాశం ఎలా వచ్చింది? ఎంతో స్టైల్ గా ఉండే రజినీకాంత్ జుట్టు మొత్తం ఊడిపోవడానికి కారణం ఏంటి? రజినీకాంత్ గురించి ఆయన ప్రాణ మిత్రుడు ఏమన్నాడంటే?

Read Full Story
03:13 PM (IST) Jun 20

Telugu Cinema Newsతన పేరుతో ఉన్న పులిపిల్లతో రామ్ చరణ్ కూతురు క్లీంకార..తండ్రి చేసిన మంచి పనితో మెగా డాటర్ కి గౌరవం

రామ్ చరణ్ కుమార్తె క్లీంకార పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూ పార్క్ అధికారులు ఆమె పేరుతో పులి పిల్లకి నామకరణం చేశారు.

Read Full Story
02:57 PM (IST) Jun 20

Telugu Cinema Newsఫ్యాన్స్ తో కలిసి కుబేర సినిమా చూసిన ధనుష్, శేఖర్ కమ్ముల, థియేటర్ లో అరుపులు కేకలతో రచ్చ రచ్చ

క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటి సారి చేసిన కమర్షియల్ సినిమా కుబేర. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈక్రమంలో ఈసినిమాను అభిమానులతో కలిసి చూశారు హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

Read Full Story
01:53 PM (IST) Jun 20

Telugu Cinema Newsఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాటం..సెకను కూడా చూపు తిప్పుకోలేరు, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటున్న డైరెక్టర్

హృతిక్, ఎన్టీఆర్‌లతో రూపొందుతున్న వార్ 2 గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ గురించి అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Full Story
01:16 PM (IST) Jun 20

Telugu Cinema News`కుబేర` మూవీ రివ్యూ.. ధనుష్‌, నాగార్జున, రష్మికలతో శేఖర్‌ కమ్ముల చేసిన మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యిందా?

ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కుబేర`. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

Read Full Story
01:05 PM (IST) Jun 20

Telugu Cinema Newsటాలీవుడ్ స్టార్స్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన మంచు విష్ణు, కారణం ఏంటి?

టాలీవుడ్ స్టార్ హీరోల గ్రూప్ నుంచి బయటకు వచ్చాడు మంచు విష్ణు. స్టార్ హీరోలంతా ఏర్పాటు చేసుకున్న వాట్సప్ గ్రూప్ నుంచి మంచు వారి హీరో ఎందుకు బయటకు వచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు.

Read Full Story
12:49 PM (IST) Jun 20

Telugu Cinema Newsడైరెక్టర్ చెప్పకపోయినా సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ పాట పాడిన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీ హిట్

ఓ చిత్రంలో చిరంజీవి సీనియర్ హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఏఎన్నార్ సూపర్ హిట్ సాంగ్ పాడారు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ ఏంటి ? ఆ సీనియర్ నటి ఎవరు ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
11:51 AM (IST) Jun 20

Telugu Cinema Newsబాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫారిన్ లో షికారు చేస్తున్న జాన్వీ కపూర్, వైరల్ అవుతున్న వీడియో?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయంది. ఫారెన్ లో ఇద్దరు షికారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Full Story
10:47 AM (IST) Jun 20

Telugu Cinema Newsధనుష్ కి చేతులెత్తి దండం పెడతా, స్టార్ హీరోలంతా ఆ పని చేయాలి.. తనికెళ్ళ భరణి ఎమోషనల్ కామెంట్స్

ధనుష్ తెలుగులో నటించిన రెండవ చిత్రం కుబేర నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర సందడి థియేటర్లలో మొదలైంది. ఈ సందర్భంగా ధనుష్ గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Full Story