పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "హరి హర వీర మల్లు" ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లోనే ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: పుష్ప 2 సంఘటనను గుర్తు చేసిన పవన్ క్రేజ్.. సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్
Telugu Cinema News Live: పుష్ప 2 సంఘటనను గుర్తు చేసిన పవన్ క్రేజ్.. సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Liveపుష్ప 2 సంఘటనను గుర్తు చేసిన పవన్ క్రేజ్.. సంధ్య థియేటర్ లో హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సిల్
Telugu Cinema News Liveఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళీ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.. టొవినో థామస్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
మలయాళ నటుడు టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పవర్ ఫుల్ థ్రిల్లర్ మూవీ ‘నరివెట్ట’. ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
Telugu Cinema News Liveసావిత్రి ఇంట్లో ఉండి వేల కోట్లు సంపాదించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఆ ఒక్క సెంటిమెంట్‌తో కుబేరుడు
సావిత్రి కారణంగా ఎంతో మంది బాగుపడ్డారు. ఆమె ఎంతో మందికి సాయం చేసింది. ఓ వ్యక్తి ఏకంగా ఆమె ఇంట్లో ఉండి వేల కోట్లు సంపాదించాడు. ఆ కథేంటో చూద్దాం.
Telugu Cinema News Liveరాసిపెట్టుకోండి రంగస్థలం, RRR ని మించేలా 'పెద్ది' .. గేమ్ ఛేంజర్ వివాదం నేపథ్యంలో రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలై 6 నెలలు గడిచినప్పటికీ ఆ మూవీ ఇంకా వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News Liveబాలయ్య తగ్గడం లేదు, పవన్ కళ్యాణ్ తప్పుకోవడం లేదు.. మధ్యలో బలయ్యేది వాళ్లే
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీసు పోటీ తప్పేలా లేదు. వీరిద్దరు ఈ దసరాకి పోటీపడబోతున్నారు. మరి ఆ పోటీ వల్ల బలయ్యేది ఎవరు?
Telugu Cinema News Liveచిరంజీవి, బాలయ్య, వెంకీ లకు హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న డైరెక్టర్..ఇంటికెళ్లి అడిగితే
80 90 దశకాలలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరోయిన్ ని తెలుగు డైరెక్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకి హీరోయిన్ తల్లి ఊహించని షాక్ ఇచ్చింది.
Telugu Cinema News Liveమా మధ్య ఆ చనువుంది, దాన్ని రచ్చ చేయకండి.. నితిన్‌పై కామెంట్లకి నిర్మాత వివరణ
నితిన్ ని అల్లు అర్జున్‌తో పోల్చుతూ నిర్మాత దిల్ రాజు తక్కువ చేసిన మాట్లాడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీనిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.
Telugu Cinema News Live`కన్నప్ప` ఐదు రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు సేఫ్ అయ్యాడా? ఆ రూపంలో 20కోట్లు, ఊహించని సర్‌ప్రైజ్
మంచు విష్ణు, ప్రభాస్ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కన్నప్ప` చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మరి ఐదు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూళు చేసిందంటే?
Telugu Cinema News Liveఆ పని చేయమంటే ఎంత పెద్ద సినిమా అయినా వదిలేస్తా.. రష్మిక కామెంట్స్ పై ట్రోలింగ్
రష్మిక మందన్న ప్రస్తుతం నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి చిత్రాలతో రష్మిక వరుస విజయాలు అందుకుంది.
Telugu Cinema News Liveబాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశారు, ఎన్టీఆర్ పేరే నా ముందు వినపడడానికి వీల్లేదు..రగిలిపోయిన సీనియర్ హీరో
తన కొడుకు బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ తనకి అన్యాయం చేశారని సీనియర్ హీరో ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ హీరో ఎవరు, అతడికి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
Telugu Cinema News Liveపవన్ కళ్యాణ్ రాసిన పొలిటికల్ డైలాగ్‌లతో `హరిహర వీరమల్లు` టైలర్, హైలైట్స్ ముందే లీక్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ ట్రైలర్ రాబోతుంది. గురువారం దీన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన క్రేజీ విషయం లీక్ అయ్యింది.
Telugu Cinema News Liveఅల్లు అర్జున్ అంతటి స్టార్ అయ్యే ఛాన్స్ ఉండి ఫెయిల్ అయిన హీరో ఎవరు..అతడి ముఖం మీదే చెప్పిన దిల్ రాజు
అల్లు అర్జున్ తరహాలో వరుస హిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఒక హీరో స్టార్ కావడంలో విఫలమయ్యారు. ఆ హీరోని అల్లు అర్జున్ తో పోల్చుతూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి
Telugu Cinema News Liveకమల్ తో రొమాన్స్ చేసి, రజినీకాంత్ కు హ్యాండ్ ఇచ్చిన ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. కొన్ని కాంబోలతో సినిమాలే రాలేదు.ఈక్రమంలోనే కమల్ హాసన్‌తో జంటగా నటించిన కొంత మంది స్టార్ హీరోయిన్లు రజనీకాంత్‌తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వారెవరో చూద్దాం.
Telugu Cinema News Liveచిరంజీవి హీరోగా, శ్రీదేవి నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? ఎంజీఆర్ క్లాప్ కొడితే ఫైనల్‌గా జరిగింది ఇదే
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో మంచిసినిమాలే వచ్చాయి. కానీ మరో భారీ సినిమాని ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం శ్రీదేవి ఏకంగా నిర్మాతగా మారారు. కట్ చేస్తే
Telugu Cinema News Liveతల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విశేషాలు, వినూత్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటువంటి అరుదైన ఘట్టాల్లో ఒకటి ఉంది. ఒకే హీరోతో తల్లీ–కూతురు హీరోయిన్లుగా నటించడం. ఈ అరుదైన రికార్డు దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కు మాత్రమే సాధ్యం అయ్యింది.
Telugu Cinema News Liveరాధిక, రమ్యకృష్ణ తో పాటు సీరియల్స్ లోకి జంప్ అయిన స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
80, 90 సినిమాల్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన ఎంతో మంది తారలు, అవకాశాలు తగ్గడంతో ఆల్టర్నేటివ్స్ వెతుకున్నారు. ఈక్రమంలో సినిమాలు వదిలేసి కొంత కాలం సీరియల్స్ చేసిన హీరోయిన్లు ఎవరు?
Telugu Cinema News Liveపవన్ కళ్యాణ్ తలుచుకుంటే మహేష్ బాబు కంటే నాలుగు రెట్లు అలా సంపాదించగలడు.. వాళ్లంతా కమర్షియల్
పవన్ కళ్యాణ్ కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటారు. అదే మహేష్ బాబు యాడ్స్ చేయడంలో టాప్‌లో ఉన్నారు. అయితే మహేష్‌పై దర్శకుడు షాకింగ్ కామెంట్ చేశారు.
Telugu Cinema News Liveజూనియర్ ఎన్టీఆర్ ను దిల్ రాజు ఏమని పిలుస్తారో తెలుసా? కారణం ఏంటి?
హీరోలు నిర్మాతలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే. ఈ క్రమంలో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన నిర్మాత దిల్ రాజు యంట్ టైగర్ ఎన్టీఆర్ ను ప్రేమగా ఏమని పిలుస్తారో తెలుసా?
Telugu Cinema News Liveసాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్న ప్రభాస్ హీరోయిన్, సినిమాలను ఎందుకు వదిలేసిందంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కొంత మంది ఇది గ్రహించి మధ్యలోనే ఫీల్డ్ వదిలేసి వెళ్లిపోతుంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.