MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • చిరంజీవి, బాలయ్య, వెంకీ లకు హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న డైరెక్టర్..ఇంటికెళ్లి అడిగితే

చిరంజీవి, బాలయ్య, వెంకీ లకు హిట్స్ ఇచ్చిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న డైరెక్టర్..ఇంటికెళ్లి అడిగితే

80 90 దశకాలలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరోయిన్ ని తెలుగు డైరెక్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకి హీరోయిన్ తల్లి ఊహించని షాక్ ఇచ్చింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 02 2025, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

80 90 దశకాలలో ఓ వెలుగు వెలిగిన నటి భానుప్రియ. ఆమె అద్భుతమైన క్లాసికల్ డాన్సర్. భానుప్రియ తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో నటించింది. భానుప్రియ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు లాంటి అగ్ర హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించారు. కానీ కింగ్ నాగార్జునకు హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

నాగార్జునతో నటించే అవకాశం తనకు రాలేదని ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ తెలిపింది. భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో తెలుగు డైరెక్టర్ వంశీతో అప్పట్లో వచ్చిన రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. డైరెక్టర్ వంశీ భానుప్రియని వివాహం చేసుకోవాలనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Related Articles

Related image1
బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశారు, ఎన్టీఆర్ పేరే నా ముందు వినపడడానికి వీల్లేదు..రగిలిపోయిన సీనియర్ హీరో
Related image2
ఆ పని చేయమంటే ఎంత పెద్ద సినిమా అయినా వదిలేస్తా.. రష్మిక కామెంట్స్ పై ట్రోలింగ్
35
Image Credit : social media

దీని గురించి భానుప్రియ స్పందిస్తూ.. వంశీ గారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి వాస్తవమే. ఆ సమయంలో నేను చాలా చిన్న అమ్మాయిని. కాబట్టి ఆ సంగతులు నాకు అంతగా తెలిసేది కావు. కానీ వంశీ గారు ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్లు మా అమ్మకి చెప్పారు. కానీ మా అమ్మ రిజెక్ట్ చేసింది అని భానుప్రియ తెలిపింది.

45
Image Credit : social media

భానుప్రియ తల్లి వంశీ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ వంశీకి వివాహం జరిగింది. తనకు పెళ్లి అయినప్పటికీ ఆయన భానుప్రియ పై మనసు పడ్డారు.

55
Image Credit : IMDB

భానుప్రియ తెలుగులో ఖైదీ నెంబర్ 786, స్వర్ణకమలం, అల్లరి కృష్ణయ్య, పెదరాయుడు, అపూర్వ సహోదరులు, జ్వాలా లాంటి చిత్రాల్లో నటించారు. తాను కూడా డాన్సర్ కాబట్టి అప్పట్లో భానుప్రియ చిరంజీవితో పోటీపడి డాన్స్ చేయాలని ప్రయత్నించేవారట.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశారు, ఎన్టీఆర్ పేరే నా ముందు వినపడడానికి వీల్లేదు..రగిలిపోయిన సీనియర్ హీరో
Recommended image2
ఆ పని చేయమంటే ఎంత పెద్ద సినిమా అయినా వదిలేస్తా.. రష్మిక కామెంట్స్ పై ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved