MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కమల్ తో రొమాన్స్ చేసి, రజినీకాంత్ కు హ్యాండ్ ఇచ్చిన ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

కమల్ తో రొమాన్స్ చేసి, రజినీకాంత్ కు హ్యాండ్ ఇచ్చిన ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. కొన్ని కాంబోలతో సినిమాలే రాలేదు.ఈక్రమంలోనే కమల్ హాసన్‌తో జంటగా నటించిన కొంత మంది స్టార్ హీరోయిన్లు రజనీకాంత్‌తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వారెవరో చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2025, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : urvashi

1980లలో తమిళ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఊర్వశి, కమల్ హాసన్‌తో జంటగా మైఖేల్ మదన కామరాజన్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో కమల్ - ఊర్వశి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా సుందరి నీవు పాటలో ఇద్దరూ రొమాన్స్‌లో అదరగొట్టారు. ఇలా కమల్‌తో మాస్టర్ పీస్ సినిమాలో నటించిన ఊర్వశి, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం ఆమె తల్లి పాత్రలు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Google

ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ దేవయాని. 1990లలో వరుసగా హిట్ చిత్రాలు ఇచ్చి, స్టార్ హీరోయిన్ గా మారిన దేవయాని, కమల్ హాసన్‌తో కలిసి తెనాలి, పంచతంత్రం వంటి రెండు సినిమాల్లో నటించారు. కానీ ఆమె సూపర్ స్టార్‌తో ఒక్కసారి కూడా జతకట్టలేదు. రజనీతో నటించే అవకాశం రాలేదని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

Related Articles

Related image1
తల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
Related image2
నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్. శింబుకి ఫ్రీ, లేడీ సూపర్ స్టార్ కు మాత్రం 10 కోట్ల ఫైన్
35
Image Credit : Instagram

1990లలో స్టార్ డమ్ సాధించిన హీరోయిన్లలో సుకన్య కూడా ఒకరు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సుకన్య, ఏ పాత్ర ఇచ్చినా దానిలో తన వంద శాతం ప్రతిభ చూపించేవారు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కు జంటగా నటించిన సుకన్య..కమల్ మాదిరిగానే ముసలి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. భారతీయుడు మాత్రమే కాదు కమల్‌తో మహానది సినిమాలో కూడా నటించారు. ఈ రెండు సినిమాల్లో కమల్‌తో నటించిన సుకన్య, రజనీతో ఒక్కసారి కూడా నటించలేదు.

45
Image Credit : Instagram

బాలీవుడ్ సినిమాల కోసం సౌత్ లో తెలుగు, తమిళ సినిమా అవకాశాలను వదిలేసిన హరోయిన్ అసిన్. సౌత్ లో బాలకృష్, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, అజిత్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సరసన నటించారు ఆసిన్. అదేవిధంగా ఆమె కెరీర్‌లో అతిపెద్ద విజయం సాధించిన సినిమాల్లో కమల్ హాసన్ దశావతారం కూడా ఒకటి. ఆ సినిమాలో కమల్‌కు జంటగా నటించిన అసిన్, ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే సినిమాలకు దూరమయ్యింది. దాంతో రజనీతో నటించే అవకాశం రాలేదు.

55
Image Credit : Instagram

రజనీతో నటించే అవకాశం దక్కని మరో హీరోయిన్ స్నేహ. ఆమె కమల్ హాసన్‌తో కలిసి వసూల్ రాజా MBBS సినిమాలో నటించారు. అందులో ఆమె పోషించిన పప్పు పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఇంకా పార్తాలే పరవశం, పమ్మల్ కె. సాంబంధం వంటి చిత్రాలలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోలతో కలిసి నటించిన స్నేహ ఒక్కసారి కూడా రజనీకాంత్ కు జోడీగా నటించలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
తల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
Recommended image2
నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్. శింబుకి ఫ్రీ, లేడీ సూపర్ స్టార్ కు మాత్రం 10 కోట్ల ఫైన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved