విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై స్టార్ హీరోల దృష్టి కూడా పడింది. 

విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాపై స్టార్ హీరోల దృష్టి కూడా పడింది. అదెలా అంటారా..? ఈ సినిమాను విడుదలైన రోజే చూడాలని ఆశ పడుతున్న కొందరు హీరోలు, దర్శకులు తమ హోమ్ థియేటర్స్ కోసం 'క్యూబ్ ప్రింట్స్'కి సంబంధించిన సౌకర్యాన్ని కల్పించమని బయ్యర్లను, డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నట్లు సమాచారం.

ఇండస్ట్రీలో చాలా మంది ఇలా హోమ్ థియేటర్స్ కోసం క్యూబ్ ప్రింట్ లను అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా విజయ్ మీదున్న ఎగ్జైట్మెంట్ అనే చెప్పాలి. ఈసారి విజయ్ ఎలాంటి కథను ఎన్నుకున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో పెరిగింది.

గతంలో 'బాహుబలి' విడుదల సమయంలో ఇలా హోమ్ ధియేటర్ షోలకు ఈమూవీ బయ్యర్ల పైనా అదేవిధంగా రాజమౌళి పైనా విపరీతంగా ఒత్తిడి వచ్చిన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఇండస్ట్రీలోఅంతగా డిమాండ్ పెరిగిన సినిమా ఇదేనని అంటున్నారు.

ఇవి కూడా చదవండి.. 

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!