టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఆడియెన్స్ ని డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేస్తోన్న చిత్రం ఫలక్‌నుమా దాస్. టీజర్ - ట్రైలర్ తోనే సినిమా యూత్ ని బాగా ఆకర్షించింది. విశ్వక్ సేన్ అన్ని తానై సినిమాను తెరకెక్కించిన స్టైల్ కి అందరూ మనోడికి ఫిదా అవుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక సినిమాను ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఓ వర్గం వారు సినిమా అంతగా ఎక్కలేనట్లు అనిపిస్తోంది. సినిమాకు సంబందించిన ట్విట్టర్ టాక్ పై ఓ లుక్కిస్తే నెటిజన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈ విధంగా ఉంది. 

సినిమాలో మెయిన్ గా విశ్వక్ సేన్ తన నటనతో అలాగే మేకింగ్ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో విశ్వక్ హావభావాలు లైవ్ లో చూస్తున్నట్లు అనిస్తోందని కామెంట్ చేస్తున్నారు. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో ప్రాధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఆడియెన్స్ నుంచి సినిమా యావరేజ్ గా ఉన్నట్లు టాక్ వస్తోంది. తిట్టుకోవడంలో డోస్ ఎక్కువైందని అంటున్నారు. ఇక ఫలక్‌నుమా దాస్ ఎంట్రీ కూడా క్రేజీగా ఉందని ఫస్ట్ అరగంట సినిమా మూడ్ లోకి తీసుకెళ్లే విధంగా మంచి ఫన్ ఉంటుందని చెబుతున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…