యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమా వారి కెరీర్ లోనే బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో 
హయ్యెస్ట్ ఓపెనింగ్స్, భారీ వసూళ్లు సాధించిన చిత్రంతో 'అరవింద సమేత' చోటు దక్కించుకుంది.

అయితే ఈ సినిమా కారణంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. విడుదలకి ముందుకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ మొత్తాలకి అమ్మారు నిర్మాతలు. సినిమా మీద ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతలు చెప్పిన రేట్లకే సినిమాను కొన్నారు. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం సినిమాకి నష్టాలు తప్పలేదని తెలుస్తోంది.

నిర్మాత దిల్ రాజు నైజాం హక్కులను రూ.17 కోట్లు పెట్టి కొనగా ఈ సినిమా ఈరోజు వరకు రూ.18.75 కోట్లను వసూలు చేసింది. స్వల్ప లాభాలతో దిల్ రాజు బయటపడ్డాడు. సీడెడ్ లో ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్ కి రూ.2 కోట్లు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ఎక్కువ నష్టం ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ కి జరిగినట్లు తెలుస్తోంది.

అక్కడ కొన్ని కారణంగా వలన ఈ సినిమాని సరిగ్గా నడిపించలేకపోయారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ కినష్టాలు వచ్చినట్లు సమాచారం. మిగిలిన ఏరియాల్లో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం నిర్మాతలు సినిమాను ఎక్కువ రేటుకి అమ్మడమే అని తెలుస్తోంది!  

సంబంధిత వార్తలు..

హాట్ టాపిక్ గా మారిన బాలయ్య, ఎన్టీఆర్ ల మిడ్ నైట్ పార్టీ!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!