Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్.. ఈసారి ఎలా కవర్ చేస్తుందో.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

చిత్ర పరిశ్రమలో నటీనటులు ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. బిగ్ బాస్ లాంటి పాపులర్ షోలతో గుర్తింపు పొందిన నటీమణులపై నెటిజన్ల ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

Bigg Boss fame Akshara Sinh private video leaked once again dtr
Author
First Published Apr 6, 2023, 3:53 PM IST | Last Updated Apr 6, 2023, 3:53 PM IST

చిత్ర పరిశ్రమలో నటీనటులు ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. బిగ్ బాస్ లాంటి పాపులర్ షోలతో గుర్తింపు పొందిన నటీమణులపై నెటిజన్ల ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. హాట్ బ్యూటీ అక్షర సింగ్ హిందీ బిగ్ బాస్ ఓటిటితో పాపులర్ అయింది. 

అక్షర సింగ్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. గతంలో ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి లీకై పెను దుమారం రేపింది. ఎవరితోనో ఆమె శృంగారం చేస్తున్నట్లు ఉన్న వీడియో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అక్షర సింగ్ బోరున ఏడుస్తూ అది తాను కాదు అని.. ఎవరో కావాలనే తన పేస్ మార్పింగ్ చేసి ఈ వీడియో సృష్టించినట్లు చెప్పుకొచ్చింది. 

Bigg Boss fame Akshara Sinh private video leaked once again dtr

అయితే ఊహించని విధంగా ఇప్పుడు మరోసారి అక్షర సింగ్ ప్రైవేట్ వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. మరోసారి ఆమె అశ్లీలంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మొదటి సారి మార్ఫింగ్ అని చెప్పావు. ఇప్పుడు ఎలా సమర్ధించుకుంటావు.. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

అక్షర సింగ్ కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. అలాగే టివి సీరియల్స్ తో కూడా బిజీగా ఉంది. ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం వల్ల చాలా మంది నటీమణులు కెరీర్లు నాశనం అయ్యాయి. మరి ఈ విషయంలో అక్షర సింగ్ ఎలాంటి కేర్ తీసుకుంటుందో చూడాలి. లేటెస్ట్ వీడియోపై ఆమె ఇంకా స్పందించలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios