అరవింద సమేత జూనియర్ కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ అందుకొని తెలుగులో బాహుబలి తరువాత స్పీడ్ గా కలెక్షన్స్ ను అందుకున్న చిత్రంగా నిలిచింది. 

అరవింద సమేత జూనియర్ కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ అందుకొని తెలుగులో బాహుబలి తరువాత స్పీడ్ గా కలెక్షన్స్ ను అందుకున్న చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందాయి. మొదటి రోజే సినిమా కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ అందుకుంది. 

యూఎస్ లో 2 మిలియన్ డాలర్లను అందుకునే దిశగా అరవింద సమేత దూసుకుపోతోంది. ఇక ఏపి తెలంగాణాలో చిత్రం మొదటి మూడు రోజుల్లో 41.65కోట్ల షేర్స్ ను అందుకుంది. ఆదివారం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మిగతా రోజులు కూడా హాలిడేస్ కావడంతో సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ప్రస్తుతం తారక్ కి పోటీని ఇచ్చే సినిమాలు కూడా లేవు. 

ఇక ఏపి తెలంగాణాలో ఏరియాల వారీగా సాధించిన షేర్స్ ఈ విధంగా ఉన్నాయి. 

నైజాం - 11.16 cr

సీడెడ్ - 9.13 cr

ఉత్తరాంధ్ర - 4.77 cr 

ఈస్ట్ - 3.64 cr

వెస్ట్ - 2.99 cr

కృష్ణ - 3.00 cr

గుంటూరు - 5.44 cr

నెల్లూరు - 1.55 cr

మొత్తం ఏపి మరియు తెలంగాణాలో వచ్చిన షేర్స్ - Rs 41.70 cr 

సంబంధిత వార్తలు

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ