హాట్ బ్యూటీ దిశా పటానికి పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా బాలీవుడ్ నెట్టుకొచ్చేస్తోంది. దీనికి కారణం దిశా పటాని గ్లామరే. కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించేలా దిశాపటాని అందాలు ఆరబోస్తోంది. సినిమా అవకాశాలు వస్తున్నవి తక్కువే అయినప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తోంది. 

బికినిలో, హాట్ ఫోజుల్లో దిశా పటాని చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు దిశా చేస్తున్న అందాల ఆరబోత విమర్శలకు కూడా దారితీస్తోంది. తాజాగా దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన బోల్డ్ ఫోజు వైరల్ అవుతోంది. ఓ లోదుస్తుల బ్రాండ్ కు ప్రచారం కల్పించే ఫోటో షూట్ లో దిశా ఈ ఫోజు ఇచ్చింది. 

తాను ధరించిన జీన్ ప్యాంట్ జిప్ తీసేసి మతి పోగొట్టే భంగిమలో ఉన్న దిశా ఫోటో వైరల్ అవుతోంది. దిశా ఏ ఫోటో పోస్ట్ చేసిన 3 గంటలోపే 12 లక్షల లైకులు వచ్చాయి. 

గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను చేస్తున్న ఫోటో షూట్స్ పై వస్తున్న విమర్శలకు దిశా సమాధానం ఇచ్చింది. ఇది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ సిగ్గు పడుతూ కూర్చోకూడదు. అలా అనుకున్న వాళ్ళు ఈ ఇండస్ట్రీకే రాకూడదు అని సమాధానం ఇచ్చింది. దిశా పటాని పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🧨 🎆 🎇 #MYCALVINS #CK50 @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on Oct 24, 2019 at 5:29am PDT