MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Oscar Awards Full List: ఆస్కార్‌ అవార్డుల లిస్ట్.. ఉత్తమ నటుడు మైఖేల్‌ బి జోర్డన్‌, ఉత్తమ నటి జెస్సీ బుక్లే.. బెస్ట్ మూవీ ఏంటంటే

Oscar Awards Full List: ఆస్కార్‌ అవార్డుల లిస్ట్.. ఉత్తమ నటుడు మైఖేల్‌ బి జోర్డన్‌, ఉత్తమ నటి జెస్సీ బుక్లే.. బెస్ట్ మూవీ ఏంటంటే

Oscar Awards Full List: ప్రపంచ సినిమా ప్రిస్టీజియస్‌గా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది. రెండు చిత్రాలకు అవార్డుల పంటపండింది. అవి ఏంటి? అనేది పూర్తి లిస్ట్ లో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 16 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆస్కార్‌ అవార్డులు
Image Credit : X/@Variety

ఆస్కార్‌ అవార్డులు

98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. క్రేజీ సినిమాలు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్నాయి. భారతీయ చిత్రాలకు ఈ సారి నిరాశే ఎదురయ్యింది. అలాగే `వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌`, `సిన్నర్స్` చిత్రాలకు అవార్డులు దక్కాయి. వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ మూవీకి ఆరు, సిన్నర్స్ కి ఐదు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా మైఖేల్‌ బి జోర్డన్‌ నిలిచారు. సిన్నర్స్ చిత్రానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే కి ఆస్కార్‌ వరించింది. ఆమెకి హమ్నెట్‌ మూవీకి ఈ అవార్డు దక్కడం విశేషం. ఇక వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ మూవీకిగానూ పాల్‌ థామస్‌ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ని సొంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మూవీ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
98వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా
Image Credit : X/one battle after another movie

98వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా

 ఉత్తమ చిత్రం: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ఉత్తమ నటుడు: మైఖేల్‌ బి జోర్డన్‌ (సిన్సర్స్)

ఉత్తమ నటి: జెస్సీ బుక్లే (హమ్నెట్‌)

ఉత్తమ దర్శకుడు: పాల్‌ థామస్‌ అండర్సన్‌(వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

ఉత్తమ సహాయ నటుడు: ఈన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్‌(వెపన్స్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్‌ డురాల్డ్ అర్కపా(సిన్నర్స్)

ఉత్తమ ఎడిటింగ్‌: యాండీ జుర్గెన్‌ సన్‌(వన్‌ బ్యాటిల్‌ అఫ్టర్‌ అనదర్‌ )

ఉత్తమ సంగీతం: లుడ్విగ్‌ గోరాన్సన్‌(సిన్నర్స్)

ఉత్తమ సౌండ్‌ : ఎఫ్‌ 1

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్: అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: సిన్నర్స్

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ : గోల్డెన్‌ ఫ్రమ్‌ కేపాప్‌ డీమాన్‌ హంటర్స్

33
అస్కార్‌ అవార్డుల లిస్ట్
Image Credit : primevideo

అస్కార్‌ అవార్డుల లిస్ట్

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: ర్యాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: పాల్‌ థామస్‌ అండర్సన్‌(వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

ఉత్తమ క్యాస్టింగ్‌ : వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిలింగ్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తమర డేవెరల్‌, షేన్‌ వ్యూ(ఫ్రాంకిన్‌ స్టన్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్: సెంటిమెంటల్‌ వ్యాల్యూ(నార్వే)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్: కె‌పాస్‌ డెమన్‌ హంట్స్

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్‌ పెరల్స్

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్‌ ఎక్స్జేంచ్‌ సలైవా

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్: మిస్టర్‌ నోబడీ ఎగనెస్ట్ పుతిన్‌

ఉత్తమ డాక్యుమెంటరీ ఆర్ట్ ఫిల్మ్: ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Oscar Awards 2026 : 98వ ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఎవరెవరిని వరించిందంటే?
Recommended image2
Pawan Kalyan: రూ. 22 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్‌తో అడ్వెంచర్ సినిమా తీయాలనుకున్నా.. ఆగిపోవడానికి కారణం అదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved