MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Crime
  • Oyo: ఓయో రూమ్‌లో దారుణం.. 24 ఏళ్ల టీచ‌ర్‌, 14 ఏళ్ల విద్యార్థిని

Oyo: ఓయో రూమ్‌లో దారుణం.. 24 ఏళ్ల టీచ‌ర్‌, 14 ఏళ్ల విద్యార్థిని

అలీగఢ్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 24 ఏళ్ల టీచర్, తన 14 ఏళ్ల విద్యార్థిని ఇద్దరూ ఓయో రూమ్‌లో మృతదేహాలుగా కనిపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరూ ప్రేమ‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.  

1 Min read
Author : Narender Vaitla
| Updated : May 06 2025, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
OYO Room

OYO Room

జ్వాలాజీపురం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వ్య‌క్తి ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠ‌శాలకు చెందిన 14 ఏళ్ల విద్యార్థిని, అతని వద్దకు ట్యూషన్ కోసం వెళ్లేది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింది. త‌ర‌చూ బ‌య‌ట క‌ల‌వ‌డం ప్రారంభించారు. దీంతో ఈ విష‌యం విద్యార్థిని ఇంట్లో తెలియ‌డంతో గొడ‌వ జ‌రిగింది. 
 

25
Representative Image

Representative Image

విద్యార్థిని ట్యూషన్ మానిపించారు. స్కూల్‌లో కలవకుండా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ, వారు రహస్యంగా కలుస్తూ వచ్చారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం వీరిద్ద‌రు ఓయో రూమ్‌లో విగ‌త జీవులుగా క‌నిపించారు. దీంతో ఈ సంఘ‌ట‌న స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. 

Related Articles

Related image1
Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఫస్ట్ నైట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
Related image2
Mock Drill: యుద్ధానికి సంసిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ఎక్క‌డ జ‌ర‌గ‌నుందంటే..
35

ఎలా వెలుగులోకి వ‌చ్చిందంటే..? 

మే 5న సాయంత్రం 6 గంటల సమయంలో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఓ కాల్ వచ్చింది. ఖేరేశ్వర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు సమీపంలోని ఓ ఓయో హోటల్ రూమ్ నెంబర్ 204లో యువతి, యువకుడు మృతదేహాలుగా కనిపించారని సమాచారం అందింది. విద్యార్థిని ఆ రోజున స్కూల్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు భావించారు. కానీ టీచర్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు.

45
oyo rooms

oyo rooms

ఉదయం 8:40 గంటల సమయంలో వారు హోటల్ రూమ్‌లోకి వెళ్లినట్టు సీసీ టీవీలో రికార్డు అయిన‌ట్లు గుర్తించారు. హోట‌ల్ గ‌దిలో విషం ఉన్న ఖాళీ బాటిల్‌ను గుర్తించారు. ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  సమాచారం తెలిసిన వెంటనే ఇరువైపు కుటుంబ సభ్యులు హోటల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

55
Sucide news

Sucide news

తమ పిల్లలు ఇలా చివరికి ఆత్మహత్యకు పాల్పడతారని ఊహించలేదని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికపై టీచర్ ప్రేమ సంబంధం, ఆపై జరిగిన ఆత్మహత్య వ్య‌వ‌హారంపై లోతుగా విచారించ‌నున్నారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Smriti Mandhana: నంబర్ 1 వన్డే బ్యాటర్‌కు ఒక్క అడుగు దూరంలో స్మృతి మంధాన
Recommended image2
Crime: మరదలి పై మోజు పడ్డ భర్త..దాంతో ఏకంగా భార్యనే..
Recommended image3
Ghaziabad Crime ఏంట్రా ఇది.. ప్రతీకారం కోసం ప్రైవేట్ పార్ట్ కత్తిరించుకుంటావా?
Related Stories
Recommended image1
Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఫస్ట్ నైట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
Recommended image2
Mock Drill: యుద్ధానికి సంసిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ఎక్క‌డ జ‌ర‌గ‌నుందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved