పవన్ కళ్యాణ్ కోసం రాసిన స్క్రిప్టు తో అఖిల్
Sep 4, 2020, 11:30 AM ISTఐదారు నెలలు పాటు కూర్చుని ఓ స్పై థ్రిల్లర్ స్క్రిప్టుని రెడీ చేసిన సురేంద్రరెడ్డి ఆ కథని పవన్ కళ్యాణ్ కు వినిపించారట. అయితే పవన్ కు ఆ స్క్రిప్టు నచ్చినా...దేశ, విదేశాల్లో షూటింగ్ ఉంటుందని, అలాగే ఎక్కువ డేట్స్ అవసరం అవుతాయని భావించి, తను ఉన్న రాజకీయ పరిస్దితులతో డేట్స్ బాలెన్స్ చేయటం కష్టమని క్లియర్ గా చెప్పారట.