2024లో పలు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ రీరిలీజ్ అయ్యాయి. ఆ ఐకానిక్ చిత్రాల లిస్ట్ చూద్దాం.
కుటుంబం కోసం కెరీర్ వదిలేసిన హీరోయిన్స్ కి కరీనా కపూర్ విలువైన సలహాలు ఇచ్చింది. అవి చాలా స్ఫూర్తి దాయకం.
నటుడు నరేష్-పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్నారు. వీరికి వివాహం జరిగిందో లేదో స్పష్టత లేదు. కాగా పవిత్ర లోకేష్ మొదటి భర్త కూడా నటుడే. ఆయనతో పవిత్రకు పిల్లలు కూడా ఉన్నారు.
విష్ణుప్రియకు బిగ్ బాస్ షోతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం బయటకు వచ్చాక అమ్మడుకి అర్థమైంది.
59 ఏళ్ళు వచ్చినా సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ మాత్రం అదుర్స్! రోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఇంటి భోజనమే ఆయన ఫిట్నెస్ సీక్రెట్.
ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుముశారు. ఆయన మృతికి ప్రజలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి ఓ భావోద్వేగ సందేశం పంచుకున్నారు.
59 ఏళ్ల సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగానే ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్, అందమైన హీరో, చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు.
కింగ్ నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళ్లను ఉద్దేశిస్తూ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత మీద ఆయన అభిప్రాయం ఇలా ఉంది.
కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ లుక్ లో కృతి శెట్టి మెస్మరైజ్ చేసింది
మహేష్ బాబు రాజకీయాల పట్ల ఎన్నడూ ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే ఓ రాజకీయ పార్టీ అంటే ఆయనకు ఇష్టం అట. ఓ నేత సీఎం అవుతాడని ముందే చెప్పాడట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం