ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా అనేక సమస్యలను పరిష్కరించిన దాసరి నారాయణరావుతో చిరంజీవికి విబేధాలు ఉన్నాయనే వాదన ఉంది. దీనిపై ఓసారి దాసరి స్పష్టత ఇచ్చారు. చిరంజీవి తనకు బంధువన్న విషయం లీక్ చేశాడు.
పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాను తప్పక చూడాలని చెప్పే 5 కారణాలు ఇవే.
ఈ వారం థియేటర్/ఓటీటీలో అరడజను సినిమాలు విడుదలయ్యాయి. ఏ సినిమాలు విడుదలయ్యాయో ఈ పోస్ట్‌లో చూద్దాం.
త్రిష జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్రిష జీవితంలోని అతిపెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం...
మగధీర మూవీ విషయంలో చిరంజీవి భయపడ్డారట. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా తెలియజేశాడు. చరణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మగధీర మూవీ చిరంజీవిని ఎందుకు భయపెట్టింది? ఆ మేటర్ ఏమిటో చూద్దాం..
స్టార్ లేడీ విజయశాంతిని చిరంజీవి మోసం చేశాడట. ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి స్టార్ లేడీని పిచ్చిదాన్ని నవ్వుకున్నారట. ఇంతకీ ఏ విషయంలో విజయశాంతి మోసపోయింది?
నటి కుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి ఒక ప్రముఖ నటి సౌందర్య పై తనకున్న క్రష్ గురించి ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడారు.
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరు. పాన్ ఇండియా హీరో. దేవరతో మరో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని చేయనందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడట.
రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు ఏళ్లుగా పాటిస్తున్న ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడనేది లేటెస్ట్ న్యూస్. ఈ మేరకు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఎస్కే 25 సినిమా టైటిల్ ఇంటర్నెట్లో లీక్ అయ్యింది.