2024లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 ఇండియన్ చిత్రాల లిస్ట్ ఇక్కడ చూడండి
ముంబైలోని బాంద్రాలో సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న ట్రిపుల్ఎక్స్ అపార్ట్మెంట్ సల్మాన్ ఖాన్ సొంతం. ఇంకా ఆయన దగ్గర చాలా విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. వాటి ధర ఎంతో తెలుసుకుందాం..
ఆ గేమ్ షోలో ప్రాణాలే పందెం. ఓడితే కనికరం లేకుండా చంపేస్తారు. స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ వరల్డ్ వైడ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో నేడు సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ చోటు చేసుకుంది. మీటింగ్ లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని సమాచారం అందుతుంది.
సంధ్య థియేటర్ ఉదంతం టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లుగా తయారైంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన గుబులు రేపింది. అల్లు అర్జున్ పై విమర్శల దాడి కొనసాగుతుంది . కాగా నేడు పరిశ్రమ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో వివాదానికి తెరపడనుందా అనే చర్చ మొదలైంది.
బాలీవుడ్లో చాలా మంది సీనియర్ నటులు వయసు మీద పడ్డా బోల్డ్ సీన్స్, ముద్దు సీన్స్‌లో నటించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, శక్తి కపూర్ వంటి లెజెండరీ నటులు ఈ లిస్ట్ లో ఉన్నారు.
విచారణలో భాగంగా నేను నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ హాజరయ్యారు. సుదీర్ఘంగా ఆయన విచారణ సాగింది. మరోవైపు అల్లు అర్జున్ సిబ్బందిలో ఒకరు అరెస్ట్ అయ్యారు.
అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ని విచారించనున్నారు. అల్లు అర్జున్ కొరకు కీలకమైన 12 ప్రశ్నలు సిద్ధం చేశారట.
శ్యామ్ బెనెగల్ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ సినిమాకి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన గురించి 10 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఓ స్టార్ లేడీ హీరో బాలకృష్ణతో చేసిన మూవీ నచ్చలేదని ఓపెన్ గా చెప్పింది. పరోక్షంగా అది ఒక చెత్త మూవీ అని తేల్చేసింది. ఇంతకీ ఏమిటా చిత్రం?