Entertainment

59 ఏళ్ల సల్మాన్ ఖాన్ వివాహం ఎందుకు చేసుకోలేదో తెలుసా?

సల్మాన్ ఖాన్ పుట్టినరోజు

సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన బాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా ఉన్నారు.

సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగా ఉండటానికి కారణం

59 ఏళ్ల సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగానే ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్, అందమైన హీరో, చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. 

సంగీత బిజ్లానీతో నిశ్చితార్థం

సల్మాన్ జీవితంలోకి చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ వచ్చారు, కానీ పెళ్లి చేసుకోలేదు. కాగా సంగీత బిజ్లానీతో నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఆ వివాహం రద్దయింది.

పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చాలడం లేదు

ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ తండ్రి సలీం ఖాన్, తన కొడుక్కి  పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చాలడం లేదని చెప్పారు.

అమ్మలాంటి భార్య కావాలి

సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌లో తన తల్లిలాంటి వ్యక్తిని చూడాలనుకుంటున్నారు. ఈ కండిషన్ గర్ల్ ఫ్రెండ్స్ పెట్టడంతో వారు దూరం అవుతున్నారట.

నాన్నను వదిలి వెళ్లలేను

పెళ్లి చేసుకుంటే తండ్రి సలీం ఖాన్ కి దూరం కావాల్సి వస్తుంది. అది కూడా సల్మాన్ ఖాన్ వివాహం చేసుకోకపోవడానికి ఒక కారణమట.

ఐశ్వర్య రాయ్‌ ని మరచిపోలేకపోతున్నారా?

మీడియా కథనాల ప్రకారం సల్మాన్ ఖాన్ తన మాజీ ప్రేయసి ఐశ్వర్య రాయ్‌ ని మరచిపోలేకపోతున్నారట, అందుకే పెళ్లి చేసుకోలేదట.

సింగిల్‌గా ఉండటం బాధగా ఉంది

సింగిల్‌గా ఉండటం తాను చేసిన అతిపెద్ద మిస్టేక్ అని సల్మాన్ ఖాన్ ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు. 

 

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన తమన్నా

2024లో ఎక్కువ సినిమాలు చేసిన టాప్ 10 స్టార్ హీరోలు

కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్!

వరుణ్ ధావన్ ఇల్లు లోపల చూశారా..? షాక్ అవుతారు..