నాగ్ అశ్విన్ చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడట. అయితే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ మీద ఫైర్ అయ్యాడు. ఒక్క రోజు జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ పరామర్శించాల్సిన అవసరం ఏముందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వీడు వస్తే ఇంట్లో నుండి ఏం వస్తువులు పట్టుకుపోతాడో అని త్రివిక్రమ్ విషయంలో ఓ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భయపడేవాడట. ఆ నటుడి ఇంట్లో నుండి మందు బాటిల్స్ కొట్టేసేవాడట త్రివిక్రమ్..
నటి కీర్తి సురేష్ పెళ్లయిన కొద్ది రోజుల్లోనే వరుణ్ ధావన్ తో కలిసి రొమాంటిక్ ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు సౌందర్య హీరోయిన్ కావాలని అనుకోలేదట. ఒకరి బలవంతం మీద పరిశ్రమకు వచ్చారట. ఆమె కోరుకున్న జీవితం ఏమిటో నటి ఆమని బయటపెట్టింది. అది తీరకుండానే కన్నుమూసిందని కీలక వ్యాఖ్యలు చేసింది.
పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. బాహుబలి 2ని దాటి అగ్రస్థానానికి చేరుకుంటుందా? టాప్ 10 సినిమాల జాబితా ఇక్కడ చూడండి.
నాగ చైతన్య-సమంత విడిపోయి మూడేళ్లు అవుతుంది. ఇటీవల నాగ చైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేశారు. రెండేళ్లకు పైగా శోభితతో రిలేషన్ ఉన్న నాగ చైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నాడు.
సక్సెస్ లేక ఏకంగా పరిశ్రమకే దూరం అయ్యారు కొందరు స్టార్స్. ఈ లిస్ట్ లో పలువురు ఉన్నారు. వారెవరో చూద్దాం...
ఏకంగా బాహుబలి 2 రికార్డు పై కన్నేశాడు అల్లు అర్జున్. పుష్ప 2 తో అత్యధిక వసూళ్ల రికార్డును బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తనపై దుష్ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసన్న నిఖిల్.. ఇదంతా బంద్ చేయకపోతే మామూలుగా ఉండదంటూ లైవ్ లో రెచ్చిపోయాడు.