జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. తనను కమిట్మెంట్ అడిగారు. లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
షారుఖ్ ఖాన్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్, ముంబైలో తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ లారిస్సా బోనెసితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. పార్టీలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రజినీకాంత్ 2025 నూతన సంవత్సరానికి తన సినిమా డైలాగ్తో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు స్టార్ యాంకర్ గా వెలిగింది ఉదయభాను. అనూహ్యంగా ఆమె పరిశ్రమకు దూరమైంది. ఉదయభానును ఎవరైనా టార్గెట్ చేశారా? తొక్కేశారా? అనే వాదనలు ఉన్నాయి. ఉదయభానును ఒక స్టార్ సింగర్ అవమానించిందట.
ఒక సినిమాను నిర్మించడం కంటే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం పెద్ద టాస్క్. ప్రమోషన్స్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రావు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు విడుదలు అవుతుండగా, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ చాలా వినూత్నంగా ఉంటున్నాయి.
అలియా భట్-రన్బీర్ కపూర్ నుండి సోనాక్షి-జహీర్ వరకు, బాలీవుడ్ తారలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దుబాయ్, ముంబై వంటి ప్రదేశాల్లో జరిగిన స్టార్స్ న్యూ ఇయర్ వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. ఎట్టకేలకు వారికి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించారు.
నాగ చైతన్య-సమంత-శోభిత కాంబోలో ఒక మూవీ రావాల్సిందట. కొంత షూటింగ్ కూడా జరిగాక శోభిత తప్పుకున్నారట. అప్పుడే శోభితతో నాగ చైతన్యకు పరిచయం ఏర్పడి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
నటి నయనతార, 2025 నూతన సంవత్సరాన్ని ప్రముఖ నటుడితో దుబాయ్లో జరుపుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోహన్ బాబు కుటుంబం మరో సమస్యలో చిక్కుకుంది. వన్యప్రాణుల రక్షణ చట్టం క్రింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్న మోహన్ బాబు సిబ్బంది వీడియో వైరల్ అవుతుంది.